Kavya Thapar: చీరలో ఊరిస్తున్న పంజాబీ బ్యూటీ.

Punjabi beauty in saree.

Kavya Thapar: చీరలో ఊరిస్తున్న పంజాబీ బ్యూటీ.

పంజాబీ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar) అందాల నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లుగా గ్లామర్ షో తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

టాలీవుడ్(Tollywood)లో వరుసగా అదిరిపోయే ఆఫర్లను అందుకుంటున్న ఈ హాట్ భామ లేటెస్టు ఫోటోలు సమాజిక మాధ్యమాలో వైరల్ అవుతున్నాయి.

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)హీరోగా నటించిన ఈగల్(Eagle) సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా కనిపించనుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్ విడుదల అవుతున్న నేపథ్యంలో కావ్య థాపర్ తన సొగసులను చూడండంటూ అందాలను నెట్టింట్లో వడ్డిస్తూ ప్రమోషన్స్ చేస్తోంది.

kavya first movie attracted youth: మొదటి సినిమాతోనే కావ్యకు కుర్రాళ్లు ఫిదా


ఈ మాయ పేరేమిటో (E maya perento)సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది కావ్య థాపర్(Kavya thapar). మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ఈ మూవీ తర్వాత కావ్య ‘ఏక్ మినీ కథ'(Ek mini katha) సినిమాలో నటించింది.

ఈ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓటీటీలోకి విడుదలై ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో అమృత

(Amrutha)అనే క్యారెక్టర్ లో చాలా న్యేచురల్ గా నటించడమే కాకుండా ఎవరూ ఊహించని విధంగా తన అందాలను ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే సినిమా మంచి హిట్ సాధించినా టాలీవుడ్ లో పెద్దగా ఈ అమ్మడికి కలిసిరాలేదు. పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

ఇప్పుడు లేటెస్టుగా ఈ పంజాబీ ముద్దుగుమ్మ రవితేజ( Ravi teja) సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. దీంతో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవాలని కాబోలు సోషల్ మీడియా వేదికగా అందాల డోస్ పెంచుతుంది.

Craze increased with Bichagadu2 movie : బిచ్చగాడు 2 సినిమాతో పెరిగిన క్రేజ్

తెలుగులో పెద్దగా హిట్ లేకపోయినా కోలీవుడ్ లో విజయ్ ఆంటోని (vijay antony )నటించిన బిచ్చగాడు2 (Bichagadu 2) మూవీ సక్సెస్ అవ్వడంతో ఈ భామకు కొంచెం ప్లస్ అయ్యింది. ఈ మూవీలో హేమ క్యారెక్టర్ లో చాలా చక్కగా నటించింది కావ్య . అందుకే రవితేజ (Ravi teja ) సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

రోజురోజుకు అందాల ఆరబోతతో హీటు పెంచుతుంది. కావ్య. ఒక్కో ఫోటోలలో ఒక్కోలా కనిపిస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది. లేటెస్ట్ గా బ్లూ కలర్ చీర కట్టుకుని

గ్లామర్ ఒలకబోస్తోంది. నీలి రంగు చీరలో ఓ రేంజ్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ . తన అందాలు కనిపించేలా ఫోటోలకు క్రేజీ పోజులిచ్చింది. అవి కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కుర్రాళ్లు లైకులు, కామెంట్లతో అమ్మడి అందాలను పొగిడేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు అందాల ఆరబోతతో నెట్టింట్లో రెచ్చిపోతున్నారు.

ఇలా గ్లామర్ షో చేసిన తారలందరూనాలుగు, ఐదు సినిమాల తర్వాత ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఒకవేళ ఈగల్ హిట్టైతే అమ్మడికి బ్రేక్ వచ్చినట్లే.. మరి కావ్య థాపర్ లక్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Leave a Comment