జపాన్ భూకంపం లో చిక్కున్న రాజమౌళి కుటుంబం – తప్పిన పెను ప్రమాదం

99176801 జపాన్ భూకంపం లో చిక్కున్న రాజమౌళి కుటుంబం - తప్పిన పెను ప్రమాదం

భారత చలన చిత్ర రంగానికి ఈరోజు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది రాజమౌళి ప్రతిభ అని చ్ప్పవచ్చు. అంతే కాదు ఆయని రీసెంట్ తీసిన RRR లో పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టించి. RRR కి సంబందించి స్కీనింగ్ కోసం ఆయన తన కుటుంబ సబ్యుల తో జపాన్ వెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు భూకంపం రావడం జరిగింది.

అదే సమయం లో రాజమౌళి కుటుంబ సబ్యులు ఒక హోటల్ బస చెయ్యడం జరిగింది. ఈ విషయం రాజమౌళి కుమారుడు కార్తికేయ X లో పోస్ట్ చేసాడు.అయితే అతడు పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ కొంత గందరగోళం కు గురి అయినట్లు తెలుస్తోంది. భూకంపం వచ్చినపుడు తాము అందరం హోటల్ లో ఉన్నామని తన దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్ లో వచ్చిన వార్నింగ్ ఫోటో తీసి ఆయన X లో పోస్ట్ చేసాడు. భూకంప తీవ్రత 5.3 గా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

అయితే జపాన్ భూకంపం సంభవించిన ప్రాంతాన్ని గుర్తించారు. అది తూర్పు జాపాన్ లో సౌత్ ఇబారకి ప్రేఫెక్చార్ లో 46 కిలోమీటర్లు లోతున భూకంపం వచ్చినట్లు వాతావరణ సంస్ద తెలిపింది. ఈ సందర్భం గా రాజమౌళి జపాన్ కు మా హృదయాలలో ప్రత్యక స్దానం ఎప్పటికి ఉంటుందని ట్వీట్ చేసారు.

Leave a Comment