Ram Gopal Varma: ‘వ్యూహం’ పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వివాదాస్పద చిత్రం, వ్యూహం.
ఆంద్రప్రదేశ్ లోని రాజకీయాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం
విడుదలకి ముందే ఎన్నో వివాదాల చిక్కులలో ఉంది.2009 నుండి 2019 ఆంద్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించి తీస్తున్న చిత్రమే ఇది.
వ్యూహం పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు:
ఈ సినిమా మొత్తం రాజకీయనాయకుల వ్యూహం అని, ఆయన తీసే వ్యూహం ఇందులో ఏమి లేదని RAM GOPAL VARMA అన్నారు.
ఈ సినిమాలో ఇటీవల జరిగిన CHANDRABABU అరెస్ట్, వివేక్ హత్య, వీటితో పాటు CHIRANJEEVI, CHANDRABABU NAYUDU, PAWAN KALYAN, SHARMILA, SONIYA GANDHI పాత్రలు కూడా ఉంటాయని అన్నారు.ఈ సినిమా ఎన్నికల కోడ్ కి అసలు అడ్డురాదని అన్నాడు.
JAGAN MOHAN:
ఈ సినిమాలో JAGAN MOHAN ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత JAGAN MOHAN విజయాలు, పరాజయాలు అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.ఈ డిసెంబర్ 23 వ తారిఖున ప్రీ రిలిజ్ ఈవెంట్ ఉంది,