The Girlfriend: దీక్షిత్ శెట్టి కి గర్ల్ ఫ్రెండ్ గా రష్మిక మందన్న.

Rashmika Mandanna as Dixit Shetty's girlfriend.

The Girlfriend: దీక్షిత్ శెట్టి కి గర్ల్ ఫ్రెండ్ గా రష్మిక మందన్న.

DEEKSHITH SHETTY కి GIRL FRIEND గా RASHMIKA MANDANNA

ANIMAL సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్న RASHMIKA MANDANNA, GIRL FRIEND తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబందించిన ఒక టీజర్ ఇటీవల విడుదల అయింది.ప్రస్తుతం ఆమె ఇపుడు PUSHPA 2 లో నటిస్తుంది.

DEEKSHITH SHETTY:

GIRL FRIEND సినిమాలో RASHMIKA MANDANNAకి జోడీగా కన్నడ హీరో DEEKSHITH SHETTY హీరోగా నటిస్తున్నాడు.

కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న దియా సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు DEEKSHITH SHETTY.

KEERTHI SURESH, NATURAL STAR NANI నటించిన DASARA సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.తెలుగుతో పాటు, TAMIL, KANNADA సినిమాలలో కూడా నటిస్తున్నాడు.

GIRL FRIEND TEASER :

DEEKSHITH SHETTY పుట్టినరోజు సంధర్భంగా GIRL FRIEND TEASER విడుదల చేశారు చిత్రబృందం.
ఈ సినిమాలో DEEKSHITH SHETTY, VICKY అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు.

RASHMIKA MANDANNA దీనిలో DEEKSHITH SHETTYకి GIRL FRIEND గా నటిస్తుంది.
TEASER లో VICKY కాలేజీలో VIRAT KOHLI అని, అతను నవ్వితే, అమ్మాయిలందరు పడిపోతారని RASHMIKA అంటుంది.

Leave a Comment