Rashmika Mandanna: చీరకట్టుతో చెమటలు పట్టిస్తున్న రష్మిక.

Rashmika sweating in saree.

Rashmika Mandanna: చీరకట్టుతో చెమటలు పట్టిస్తోన్న రష్మిక.

పుష్ప(pushpa)సినిమాతో రష్మిక మందన్నా (Rashmika Mandanna)నేషనల్ క్రష్‏గా(National crush)మారిపోయింది. తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్‎తో యూత్ ఫిదా అయిపోయింది.

అందం, అందానికి తోడు నటనతో సౌత్ టు నార్త్ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగి..అవకాశాలు ఆమె తలుపుతట్టాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక (Rashmika Mandanna).వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ (Sandeep Vanga Reddy) డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ (animal)మూవీ బాక్సాఫీస్ వద్ద దంచికొడుతోంది. భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

దీంతో రష్మిక ఫేమ్ మరింతగా పెరిగిపోయింది. బిజీ షూటింగ్లు, ప్రమోషన్లతో ఇన్నాళ్లు అలసిపోయిన రష్మికకు (Rashmika Mandanna) కాస్త ఖాళీ సమయం దొరికింది.

దీంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో చలికాలంలో చెమటలు పట్టిస్తోంది. తాజాగా రష్మిక చీరకట్టుతో చేతిస ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను చిల్ చేస్తోంది.

రష్మిక మందన్న (Rashmika Mandanna)శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఇక్కడి నుంచి కోలీవుడ్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా చూపిస్తోంది. సినీ ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ రష్మికకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అమ్మడు ఏ ఫోటో పెట్టినా, వీడియో షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక కాస్త కేటాయించుకుని మరీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది.

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ల పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. తాజాగా యానిమల్ (animal) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన ఇన్‎స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగు చీరలో అమ్మడి అందాలు మెరిసిపోతున్నాయి.

మల్టీ కలర్ ఫ్లవర్ డీటైల్స్ తో ఎంతో అందంగా ఉన్న ఈ చీరలో రష్మిక అందాలు రెట్టింపయ్యాయి. చీరకట్టులో తన ఒంపులను చూపిస్తూ ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది ఈ చిన్నది.

ఈ చీర నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఎంతో సాఫ్ట్ గా ఉందే. అంటూ ఫోటోలతో పాటు ఓ నోట్ ను షేర్ చేసింది రష్మిక.

ఛలో (chalo) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటోంది.

ఈ భామ నటించిన రీసెంట్ గా విడుదలైన మూవీ యానిమల్ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‎గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అయితే ఈ మూవీలో హీరో రణ్‎బీర్ కపూర్ ( Ranbeer Kapoor) యాక్టింగ్ తో ఇరగదీశాడు అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో (instagram)40 మిలియన్ల ఫాలోవర్స్ ని దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంఖ్యతో ఈ భామ భారత్‎లోనే అత్యధిక ఇన్‏స్టా ఫాలోవర్స్ కలిగిన నటిగా సెన్సేషన్‎ను క్రియేట్ చేసింది.

రష్మిక సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో, సోషల్ మీడియాలోనూ అంతే ఉత్సాహంగా ఉంటుంది. ఈ బ్యూటీ తన పర్సనల్,

ప్రొఫెషనల్ విషయాలతో పాటు అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‎ని ఖుషి చేస్తుంటుంది. ఈ భామ ఒక్క ఫోటో షేర్ చేసినా అది ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంటుంది.

Rashmika Mandanna increased remuneration:

ఇక ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న రష్మిక రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందని ఈ మధ్య టాక్ బాగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందన్న ఒక్కో మూవీకీ ఏకంగా 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్. ఇక రష్మిక (Rashmika Mandanna) ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఆమె నికర ఆస్తుల విలువ రూ.64 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ప్రతి నెల రష్మిక ఎంతలేదన్నా 60 లక్షలుకుపైగానే ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆమె ఏడాది ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక సినిమాల ద్వారా వచ్చిన సంపాదనలో ఆమె అధిక భాగం ప్రాపర్టీస్ పైనే పెట్టుబడి పెట్టిందట. అందుకే ఆమె కేవలం ఐదు

సంవత్సరాల్లో హైదరాబాద్ ( hyderabad), గోవా (goa), ముంబై ( mumbai),బెంగుళూరు (banglore)సిటీల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‏మెంట్లను కొనుగోలు చేసిందని సమాచారం.

Rahsmika to perform item number in mahesh babu movie:

ప్రస్తుతం రష్మిక తెలుగులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‎తో (allu arjun) కలిసి పుష్ప2 (pushpa2)చేస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే పుష్ప (pushpa)లో శ్రీవల్లి క్యారెక్టర్‎తో ప్రేక్షకులకు

చేరువైంది రష్మిక. ఇక పుష్ప 2లో మరింత పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోందని సమాచారం. ఈ మూవీ వచ్చే సంవత్సరం ఆగష్టు 15న రిలీజ్ కానుంది.

మరోవైపు రెయిన్ బో (rainbow) అనే చిత్రంలోనూ హీరోయిన్ గా కనిపించనుంది. దీనితో పాటే ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని కూడా ఈ భామ సైన్ చేసింది.

ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ కూడా సెట్స్ మీదకు వచ్చింది. సినిమాలతో పాటు ఐటెమ్ సాంగ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యింది రష్మిక.

మహేష్ బాబు (mahesh babu), త్రివిక్రమ్(trivikram) కాంబోలో వస్తున్న మూవీలో ఐటెం సాంగ్ చెయ్యడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

Leave a Comment