కాబోయే భర్త అతెనేనా? రష్మిక సంచలన ట్వీట్

website 6tvnews template 2024 02 28T135139.781 కాబోయే భర్త అతెనేనా? రష్మిక సంచలన ట్వీట్

rashmika tweet viral about marrige : రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ప్రస్తుతం ఆమె చేతినిండా బోలెడు సినిమాలు ఉన్నాయి. కాని ఆమె ఇప్పుడు చేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరో చెప్పినట్లు ఈ ట్వీట్ సారాశం.

నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు వీరు చేసిన సినిమాలు అయితేనేమి లేదా కల్సి వినోదయాత్రలు చెయ్యడం అనేది ఈమె చేసిన ట్వీట్ కి సరిపోతుంది అన్నట్లు ఇక అందరు రష్మిక పెళ్లి చేసుకునేది మొత్తానికి విజయదేవరకొండ అని ఫిక్స్ అయిపోయారు నెటిజెన్స్. ఏ సమయం లో వీరు గీత గోవిందం మూవీ చేసారో ఆరోజు నుండి వీరి మీద అనేక పుకార్లు వస్తూనే ఉన్నాయి.


గీత గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ కలిసి నటించారు వీళ్ళు ఇద్దరు. ఇక అప్పటినుండి వీరి మద్య లవ్ ట్రాక్ నడుస్తోంది అనుకున్నారు వీరి ఫాన్స్. అంతే కాదు ఈ మధ్యనే నిశ్చితార్ధం కుడా ప్లాన్ చేసుకుంటున్నారని ఒక న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అయితే ఇది అంతే జస్ట్ పుకారు మాత్రమే అని ఇందులో ఎలాంటి నిజం లేదని విజయ్ దేవరకొండ చెప్పడంతో ఈ న్యూస్ కి తెర దించినట్లయింది.

ఇది అంతా ఒక ఎత్తు అయితే ఓ ఫ్యాన్ మెంబెర్ అయితే రష్మిక కు ఎలాటి భర్త కావాలో తెలుసా అని అంటే అందరు V. D లా ఉండాలి అని అంటే వేరి డేరింగ్ గా ఉండాలి అని ఒక నెటిజెన్ ట్వీట్ చేసాడు, దీనికి వెంటనే రష్మిక రిప్లై ఇస్తూ ” అవును అది నిజమే ” అని ట్వీట్ చేసింది.

దీనిని బట్టి చూస్తే విజయ దేవరకొండ ని పెళ్లి చేసుకుంటుందని అని అనుకుంటున్నారు ఫాన్స్. ఈ ట్వీట్ చెయ్యడం వెనుక త్వరలో నే మంచి గుడ్ న్యూస్ చెప్తుందేమో అని అనుకుంటున్నారు నెటిజెన్స్.

Leave a Comment