EAGLE TRAIER: విద్వంసం నేను అంటూ..ఈగల్ తో వస్తున్న రవితేజ.

Ravi Teja is coming with an eagle.

EAGLE TRAIER: విద్వంసం నేను అంటూ..ఈగల్ తో వస్తున్న రవితేజ.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమా EAGLE. ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల అయింది.

డిసెంబర్ 20 వ తారీఖున వచ్చిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ మొత్తం పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ పార్ట్ తో ఆకర్షణీయంగా ఉంది.

” విషం తాగుతాను.., విశ్వం మొత్తం తిరుగుతాను.., వినాశనాన్ని ఆపే విద్వంసం నేను.. ” అంటూ రవితేజ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఒక నిముషం 56 సెకండ్ల పాటు నడిచే ఈ ట్రైలర్ లో ఒక రైతు పాత్రలో కనిపించే రవితేజ, సమాజంలోని చీదపురుగులని ఎలా ఏరేస్తాడనేనది సారాంశం.

ఈ సినిమాలో రవితేజ, అనుపమా పరమేశ్వరన్, నవదీప్, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల, మధు కీలకపాత్రలో నటిస్తున్నారు.

EAGLE [2024]:

DIRECTOR KARTHIK GHATTAMANENI
CAST RAVI TEJA
ANUPAMA PARAMESHW
NAVADEEP
KAVYA THAPAR
SRINIVAS AVASARALA
MADHU
PRODUCER T.G. VISHWA PRASAD
VIVEK KUCHIBOTLA
CINEMATOGRAPHY KARTHIK GHATTAMANENI
KAMIL PLAKI
KARMA CHAWLA
EDITKARTHIK GHATTAMANENI
UTTARA
MUSIC DAWJAAND
PRODUCTION PEOPLE MEDIA FACTORY
DISTRIBUTED BYUFO MOVIIEZ
B4U FILMS
RELEASE DATE13 JANUARY 2024
COUNTRYINDIA
LANGUAGETELUGU

Leave a Comment