ఇటీవల దేశాన్ని కుదుపేసిన లిక్కర్ స్కాం ఎటువంటి మలుపులు తిరుగుతోందో మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కాం మీద బయట దేశం అయిన అమెరికా స్పందించింది. కేజ్రివాల్ కి సంబందించిన అన్ని వివరాలు పరిశీలుస్తున్నామని, ఎంక్వయిరీ కూడా న్యాయబద్ధం గా ఉంటుంది అనుకుంటున్నాం అని అమెరికా వ్యాఖ్యానిచింది. అసలు ఈ కేసుకి అమెరికా ఎం సంబందం అని అనుకుంటున్నారా. అదే మరి, వాడికి సంబందం లేని ప్రతీ దాంట్లో వేలు పెట్టడం అలవాటు. మిగిలిన దేశాలు వేరు అంటే ఇతర దేశాలు అయితే వణికి చస్తాయి వాడు ఎం అడిగిన.
కాని ఇండియా అంటే పూర్వపు ఇండియా కాదు, ఇప్పడు ఉన్నది ఏ దేశాన్నైనా గడ గడ లాడించే దేశం ఇండియా అంటే. అలాగే ఇంకో దేశం జర్మనీ కూడా స్పందించింది. కేజ్రివాల్ విషయం లో అన్ని న్యాయపరం గాను, నిష్పాక్షికం గాను ఎంక్వయిరీ జరగాలని కోరుకుంటున్నాం అని వ్యాఖ్యానించింది. దీని మీద భారత్ చాలా తీవ్రం గా ఆగ్రహం తెలిపింది. తమ దేశ అంతర్గత విషయాలలో మీ జోక్యం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహారాలలో కలుగచేసుకోవడం అంటే మా న్యాయ వ్యవస్ద ను అవమానించడమే అని అంటూ ఆయా దేశాల రాయబార్లకు సామాన్లు జారి చేసింది.