Record income for Yadadri: యాదాద్రికి ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం.
కార్తీక మాసం ఆదివారం, కోటికి పైగా ఆదాయంఈ కార్తీకమాసంలో యాదాద్రిని దర్శించుకునే భక్తుల సంఖ్య మామూలు కన్నా కాస్త ఎక్కువే ఉంది, అందులోనూ ఆదివారం సెలవు దినం కావడం వల్ల చాలా మందికి ఆ రోజుల్లోనే దర్శనానికి ఎలాంటి హడావిడి లేకుండా సమయం దొరుకుతుంది.
అందులోనూ కార్తీకమాసం లోని ఆదివారం అంటే భక్తులకు అంతకుమించి ఎక్కువేం ఉంటుంది, వెంటనే స్వామివారి దర్శనానికి యాదాద్రికి పోటెత్తారు భక్తులు.
ఈ ఒక్కరోజులో స్వామివారి గాళ్లా పెట్టె నిండిపోయింది. మామూలు రోజులకన్నా ఈ రోజు గుడికి వచ్చిన ఆదాయం రికార్డు స్థాయిలో ఉంది.ఈ అదాయాలలో అధికభాగం ప్రసాదవిక్రయాలలో మరియు విఐపి దర్శనాలలోనే ఉంది.
మిగతా సగం ఆదాయం పూర్తి దేవాలయ కార్యాలలో ఉంది.ఈ కార్తీకమాసం ఆదివారం ఒక్కరోజు 70 వెలకి మించి భక్తులు రావడం విశేషం. రకరకాల కౌంటర్లలో ఒక కోటి తొమ్మిది లక్షల ఆదాయం సమకూరినట్టు దేవాలయ అధికారులు స్పస్టం చేశారు.
కేవలం ప్రసాద విక్రయంలోనే 34,31,480 రూపాయల ఆదాయం సమకూరింది. ఇక విఐపి దర్శనాలు 23,85,000 రూపాయల ఆదాయాన్ని తీసుకువచ్చేయంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత ప్రధాన బుకింగ్ లో 12,46,400 రూపాయలు, వాహనాల పూజల ద్వార
రూ. 24,400, ప్రచార శాఖ ద్వారా 1,31,679 రూపాయలు, పాత గుట్టలోని ప్రజల ద్వారా 3,29,200 రూపాయల ఆదాయం, కొండపైకి వెళ్ళే వాహనాల ప్రవేశాల ద్వారా 8 లక్షలు,
యాద ఋషి నిలయంలో 3,73,793 రూపాయలు, సువర్ణ పుష్పర్చన ద్వారా 2,91,096 రూపాయలు, శివాలయం ద్వారా 16, 500 రూపాయలు, పుష్కరిణి ద్వారా 4,200, శాశ్వత పూజ ద్వారా 42,500, కళ్యాణ కట్ట ద్వారా
1,91,900 రూపాయలు, అన్నదానం ద్వారా 28, 611, గది విరాలల్లో 11,700 రూపాయలు ఆలయానికి ఆదాయంగా సమకురాయని అధికారులు వెల్లడించారు.
యాదాద్రికి ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం…కార్తీక మాసం ఆదివారం, కోటికి పైగా ఆదాయం
ఈ కార్తీకమాసంలో యాదాద్రిని దర్శించుకునే భక్తుల సంఖ్య మామూలు కన్నా కాస్త ఎక్కువే ఉంది,
అందులోనూ ఆదివారం సెలవు దినం కావడం వల్ల చాలా మందికి ఆ రోజుల్లోనే దర్శనానికి ఎలాంటి హడావిడి లేకుండా సమయం దొరుకుతుంది.
అందులోనూ కార్తీకమాసం లోని ఆదివారం అంటే భక్తులకు అంతకుమించి ఎక్కువేం ఉంటుంది, వెంటనే స్వామివారి దర్శనానికి యాదాద్రికి పోటెత్తారు భక్తులు.ఈ ఒక్కరోజులో స్వామివారి గాళ్లా పెట్టె నిండిపోయింది. మామూలు రోజులకన్నా ఈ రోజు గుడికి వచ్చిన ఆదాయం రికార్డు స్థాయిలో ఉంది.
ఈ అదాయాలలో అధికభాగం ప్రసాదవిక్రయాలలో మరియు విఐపి దర్శనాలలోనే ఉంది.
మిగతా సగం ఆదాయం పూర్తి దేవాలయ కార్యాలలో ఉంది.
ఈ కార్తీకమాసం ఆదివారం ఒక్కరోజు 70 వెలకి మించి భక్తులు రావడం విశేషం. రకరకాల కౌంటర్లలో ఒక కోటి తొమ్మిది లక్షల ఆదాయం సమకూరినట్టు దేవాలయ అధికారులు స్పస్టం చేశారు.
కేవలం ప్రసాద విక్రయంలోనే 34,31,480 రూపాయల ఆదాయం సమకూరింది. ఇక విఐపి దర్శనాలు 23,85,000 రూపాయల ఆదాయాన్ని తీసుకువచ్చేయంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత ప్రధాన బుకింగ్ లో 12,46,400 రూపాయలు, వాహనాల పూజల ద్వార
రూ. 24,400, ప్రచార శాఖ ద్వారా 1,31,679 రూపాయలు, పాత గుట్టలోని ప్రజల ద్వారా 3,29,200 రూపాయల ఆదాయం, కొండపైకి వెళ్ళే వాహనాల ప్రవేశాల ద్వారా 8 లక్షలు, యాద ఋషి నిలయంలో 3,73,793 రూపాయలు,
సువర్ణ పుష్పర్చన ద్వారా 2,91,096 రూపాయలు, శివాలయం ద్వారా 16, 500 రూపాయలు, పుష్కరిణి ద్వారా 4,200, శాశ్వత పూజ ద్వారా 42,500, కళ్యాణ కట్ట ద్వారా
1,91,900 రూపాయలు, అన్నదానం ద్వారా 28, 611, గది విరాలల్లో 11,700 రూపాయలు ఆలయానికి ఆదాయంగా సమకురాయని అధికారులు వెల్లడించారు.