New Year Restrictions In Hyderabad: కొత్త సంవత్సరం వేడుకల ఆంక్షలు.

Restrictions on New Year celebrations.

New Year Restrictions In Hyderabad: కొత్త సంవత్సరం వేడుకల ఆంక్షలు.

కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టడానికి పెద్దగా వ్యవధి లేదు, అయితే న్యూ ఇయర్ కి స్వగతం పలికేందుకు ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటూ ఉంటారు.

కొత్త సంవత్సరం నాడు ఇలా చెయ్యాలని, అలా చెయ్యాలని, పాలనా చోటికి వెళ్లాలని, ఏవేవో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. 31 నైట్ ఎలా ఎంజాయ్ చేయాలనీ మీరు అనుకున్నప్పటికీ కాస్త సర్కారు వారి మాట కూడా ఆలకించి తీరాల్సిందే.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు కొన్ని నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలను గనుక మనం ఒక్కసారి తరచి చుస్తే ఆతరువాత ఎటువంటి అగచాట్లకి గురికాకుండా ఉంటాం.

Restrictions on New Year celebrations

కొత్త సంవత్సరానికి స్వగతం పలకడం అనేది డిసెంబర్ 31 రాత్రి ఉండే మొదలైపోతుంది. కాబట్టి ఈ నిబంధనలు డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటల నుండే అమల్లోకి వచ్చేస్తాయి.

డిసెంబర్ 31 వతేది రాత్రి 10 గంటల నుండి జనవరి 1 వతేది తెల్లవారుఝామున 5 గంటల వరకు ఓ ఆర్ ఆర్ అలానే పీవీ ఎక్స్ ప్రెస్ వె పైకి వాహనాలను అనుమతించరు,

వీటి రెండిటిని డిసెంబర్ రాత్రి 10 గంటలకే మూసివేస్తారు. అయితే విమానాశ్రయాలకు వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తారట. ఇక నగరంలోని ప్రధాన ఫ్లై ఓవర్లను కూడా మూసివేస్తారు. అవేమిటంటే,

ఈ ఫ్లై ఓవర్లు మూత పడతాయి : These Fly Overs Will Close

335130 whatsapp image 2022 12 19 at 25538 pm 1 New Year Restrictions In Hyderabad: కొత్త సంవత్సరం వేడుకల ఆంక్షలు.

శిల్పా లే అవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట్‌, మైండ్‌ స్పేస్‌, సైబర్‌ టవర్‌, ఫోరం మాల్‌, జేఎన్టీయూ, ఖైతలాపూర్‌, బాలానగర్‌ ఫ్లైఓవర్లు అలానే దుర్గం చెరువు తీగల వంతెనను కూడా డిసెంబర్ 31 రాత్రి 11 గంటల తరవాత మూసివేస్తారు.

కబట్టి 11 గంటల తరువాత అత్యవసరంగా ఈ మార్గాలలో వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవలసి ఉంటుంది.

ఈ వంతెనలు ఫ్లై ఓవర్లను కూడా మరుసటి రోజు అంటే జనవరి ఒకటవ తేదీ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇక క్యాబ్ డ్రైవర్లు ఆరో డ్రైవర్లకు ముఖ్య గమనిక ఏమిటంటే వారు తగ్గప్పనిసరిగా యుని ఫార్మ్ ధరించాల్సిదే అని నిబంధనల్లో వెల్లడించారు.

Restrictions on New Year celebrations

123235109 19new 1a New Year Restrictions In Hyderabad: కొత్త సంవత్సరం వేడుకల ఆంక్షలు.

మరో ముఖ్య మైన గమనిక, ఇది ప్రత్యేకించి మందు బాబులను ఉద్దేశించి చేసిన గమనిక, న్యూ ఇయర్ రోజున ఫుల్ గా మందు కొట్టేసి, హుషారుగా కారు లోనో,

బైక్ మీదనో రైడింగ్ కి వెళదాం అని ప్లాన్స్ ఉంటె వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే డిసెంబర్ 31st నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ రైడ్స్ చాలా చోట్ల ఉంటాయి.

పోలీసులు ఎక్కడ ఆపుతారో ఎవ్వరు చెప్పలేరు. ఒక వేళ డిసెంబర్ 31st రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు హైదరాబాద్ పోలీసులు

Leave a Comment