రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్ – 1 పరీక్ష కు ఫ్రీ కోచింగ్.

website 6tvnews template 2024 03 05T172820.256 రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్ - 1 పరీక్ష కు ఫ్రీ కోచింగ్.

Revant Sarkar Good News for Unemployed Group – Free Coaching for 1 Exam : తెలంగాణా లో bc అభ్యర్దులకు గ్రూప్ -1 పరీక్షలకోసం ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనికోసం అభ్యర్డులనుండి అప్లికేషన్ కోరుతూ BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫ్రీ కోచింగ్ తీసుకోవలున్కుంటారో వారు తమని సంప్రదించవచ్చు అని కూడా చెప్పారు.

నేరుగా రావాలంటే సైదాబాద్ కాలని లక్ష్మినగర్ లో ఉన్న మా BC స్టడీ సర్కిల్ కార్యాలయం లో మార్చి 8 తేది నుండి ఈ ఫ్రీ కోచింగ్ క్లాసులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

ఇంకా వివరాలు కావాలని అనుకున్నవారు 040-24071178,27077929 ఈ నెంబర్ లను కాంటాక్ట్ చేసి వివరాలు పొందవచ్చు అని ఆయన చెప్పారు.

Leave a Comment