కర్ణాటకలో భార్యను బంధించిన శాడిస్ట్ భర్త – పుష్కరకాలంపాటు ఇంట్లోనే : Sadistic husband House Arrest his wife in Karnataka

website 6tvnews template 4 కర్ణాటకలో భార్యను బంధించిన శాడిస్ట్ భర్త - పుష్కరకాలంపాటు ఇంట్లోనే : Sadistic husband House Arrest his wife in Karnataka

Sadistic husband House Arrest his wife in Karnataka : కర్ణాటకలో భార్యను బంధించిన శాడిస్ట్ భర్త – పుష్కరకాలంపాటు ఇంట్లోనే : Sadistic husband House Arrest his wife in Karnataka. కర్ణాటక (Karnataka) లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది, ఓ భర్త శాడిజం కారణంగా ఓ మహిళా ఏకంగా పుష్కర కాలం పాటు ఇంట్లోనే మగ్గిపోయింది.

Sadistic husband House Arrest his wife in Karnataka పైగా ఇందులో చిత్రమైన సమస్య ఏమిటంటే బాధితురాలు అతగాడికి మూడవభార్య. ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్(Mysore) లో చోటుచేసుకుంది. పోలీసుల సహాయంతో సదరు మహిళ బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టి ఈ లోకాన్ని చూసింది.

బంధీ చేయడానికి కారణం : Reason For House Arrest

గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆమెను తన భర్త ఇంట్లోనే ఉంచి చిత్ర హింసలు పెట్టేవాడిని పోలీసుల విచారణలో తెలిపింది. ఆ సాడిస్ట్ భర్త ఇలా చేయడానికి ప్రధాన కారణం ఆమెపై ఉన్న అభద్రతా భావమే అని పోలీసులకు ఆమెతో మాట్లాడిన తరువాత తేటతెల్లమైంది. ఇక ఆ చెర నుండి బయటపడిన ఆమె వయసు 30 సంవత్సరాలు, భర్త ఇల్లు అనే బందిఖానా నుండి బయటపడిన ఆమె ముందు తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

n1pe1jco bengaluru police constable kills wife 625x300 08 November 23 కర్ణాటకలో భార్యను బంధించిన శాడిస్ట్ భర్త - పుష్కరకాలంపాటు ఇంట్లోనే : Sadistic husband House Arrest his wife in Karnataka

(Sadistic husband House Arrest his wife in Karnataka) అన్నాక కొన్నాళ్ల పాటు ఉన్నతరవాత తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలపై చర్చించుకుంటామని పేర్కొంది. పైగా ఆమె చివరిసారిగా తన పుట్టింటికి ఎప్పుడు వెళ్ళింది అన్న విషయం కూడా ఆమెకు జ్ఞాపకం లేదు అంటుంటే ఆమెను ఏ విధంగా నిర్బంధించాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఆమె భర్త ఇంట్లో బందీగా ఉన్నప్పుడు తన భర్త ఎలా ప్రవర్తించాడో తెలిస్తే మానవత్వమే తలందించుకుంటుంది. ఆమెను గదిలోనుండి బయటకు అడుగు పెట్టడానికి అంగీకరించేవాడు కాదట, బాత్ రూమ్ కి వెళ్లాలన్నా లూ బ్రేక్ కి వెళ్లాలన్నా కూడా ఒక బాక్స్ లోనే చేయాల్సి వచ్చేది అని చెప్పి ఆమె వాపోయింది.

ఇది చాలదన్నట్టు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక తలుపు తీసి పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లే వీలు కూడా ఉండదట, ఆమె భర్త వచ్చేవరకు పిల్లలు ఇంటి బయటే నిలబడి ఉండాలని తన భర్త ఆజ్ఞ అని అంటోంది.

(Sadistic husband House Arrest his wife in Karnataka) ఇక కన్నా బిడ్డలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని భోజనం పెట్టె అదృష్టానికి కూడా తానూ నోచుకోలేదని, తన బిడ్డలకు కిటికీనుండే భోజనం తినిపించేదానిని అని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే ఈమె బయటకు రావడానికి పోలీసులే సహాయపడ్డారు. ఆమె కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చి నిఘాపెట్టారు. ఆమెను మూడు వరాల నుండి గమనించామని, ఆమె ఇంట్లోనే ఉండటం పై తమకు అనుమానం వచ్చిందని అన్నారు.

Leave a Comment