Salaar 4th Day Breaking Collection: సలార్ 4 వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ తెలిస్తే షాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ అంచనాలను మించి, బాక్స్ ఆఫీసులో రికార్డులు సృష్టిస్తుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆర్ధికంగా ఎంత పెద్ద హిట్టో మొదటిరోజు 170 కోట్ల కలెక్షన్ లు వసూలు చేయడంలో అర్దం కావాలి.
సినిమా సమీక్షల పరంగా మిశ్రమ ఫలితాల్ని అందుకున్నప్పటికీ, కలెక్షన్లలో మాత్రం ఎవరు కొట్టలేని రికార్డు సృష్టించింది.
SALAAR BOX OFFICE COLLECTIONS:
ఇండియన్ బాక్స్ ఆఫీసు లో నాలుగు రోజుల్లో రూ.254.87 కోట్లు నెట్ వసూలు చేసింది.క్రిస్మస్ సంధర్భంగా రూ. 45.77 కోట్ల నెట్ వసూలు చేసింది.
మొదటిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.7 కోట్ల నెట్ వసూలు చేసింది.ఇక తొలి వీకెండ్ లో చూస్తే రూ. 118.4 కోట్ల నెట్ వసూలు చేసింది.
తొలి రోజు ఓవర్ అల్ గ్రాస్ రూ. 178.7 కోట్లు వసూలు చేసి అల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే సలార్ కేవలం 3 రోజుల్లోనే రూ.402 కోట్లతో టాప్ లో నిలిచింది.
నాలుగవ రోజుకి ప్రపంచవ్యాప్తంగా రూ. 450.06 కోట్లతో భారీ సంఖ్యలో వసూళ్లు రాబట్టింది.