Salaar Day 2 Collections 20Cr: సలార్ రెండవ రోజు కలెక్షన్ భీభత్సం.

Salar second collection was a terror.

Salaar Day 2 Collections: సలార్ రెండవ రోజు కలెక్షన్ భీభత్సం.

సాలార్ Salar సినిమా ఊచకోత రెండవరోజు కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ Pan India Star ప్రభాస్ Prabhas సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ భీభత్సం ఎలా ఉంటుందో సలార్ మరోసారి చూపెట్టింది.

సినిమా హాళ్ల వద్ద టికెట్ల Salar Movie Tikets కోసం క్యూ లైన్లో బారులు తీరిన జనం కనిపించడం ఒక ఎత్తయితే, టికెట్లు ఆన్లైన్ Online Tiketing లో విస్క్రయిస్తున్న సీట్లు క్రాష్ అవడం మరో ఎత్తు.

ఇలాంటి సంఘటనలు సలార్ సత్తాకి ప్రత్యక్ష నిదర్శనాలు. పాన్ ఇండియా వైడ్ గా మొదటి రోజున 95 కోట్ల 95 Crores రూపాయల నికర వసూళ్లు రాబడుతుంది అని అంచనా వేశారు.

అయితే ఆ అంచనాలు తలదన్నిన సలార్ ప్రపంచవ్యాప్తంగా (Salar World Wide Collections )145 కోట్ల రూపాయలు రాబట్టింది.

డిసెంబర్ 22వ తేదీన విడుదలైన సాలార్ సినిమా శుక్రవారం రోజునే ఈ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడితే ఇక సెలవుదినాలైన శని ఆదివారా Saturday & Sunday ల్లో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చూడాలి.

సాలార్ Salar Movie సినిమా రెండవ రోజున Day 2 బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని చూపెడుతూనే ఉంది. మొదటి రోజు(First Day Collections) కి ఎంతమాత్రం తగ్గకుండా కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ను బట్టి చుస్తే డార్లింగ్ (Darling Prabhas )సినిమా రెండవ రోజున ఈ పాటికే దగ్గరదగ్గరగా 20 కోట్లు వసూలు చేసేసింది.

ఈ 20 కోట్ల వసూళ్ళలో తెలుగు రాష్ట్రాల(Telugu States) భాగం 14 కోట్ల రూపాయలు, హిందీ(Hindi) వెర్షన్ నుండి వచ్చింది 3 కోట్లు ములాయం(Malayalam) నుండి 89 లక్షలు వసూలు అయినట్టు తెలుస్తోంది.

ఇక కన్నడ(Kannada) వసూళ్లు కూడా కలుపుకుంటే 20 కోట్లు పూర్తవుతాయి. అయితే ఈ సినిమా కి థియేటర్లలో ఆక్యుపెన్సీ (Occupency)ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) మొత్తంమీద ఉన్న ఐమాక్స్ (Imax)తీసుకుంటే సాలార్ కి ఇప్పటివరకు 64 శాతం (64%) ఆక్యుపెన్సీ ఉన్నట్టు తెలుస్తోంది.

హిందీ వెర్షన్ (Hindi Version) కి సంబంధించిన ఐ మాక్స్ (Imax)లో ఆక్యుపెన్సీ గమనిస్తే ఇందులో 54 (54%)శాతం సీట్లు ఆక్యుపై అయినట్టు సమాచారం అందుతోంది.

ఈ సినిమాకి ఈ స్థాయిలో భారీ కలెక్షన్లు (Massive Collections) రావడానికి ప్రభాస్(Prabhas) తోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్(Director Prashanth Neel) కూడా ఒక కారణం.

కెజిఎఫ్ సీరీస్(KGF Series) ను తెరకెక్కించిన దర్శకుడిగా తనకంటూ బాలీవుడ్(Bollywood) లో కూడా ఒక గుర్తింపు ఉంది.

కెజిఎఫ్(KGF) ను ప్రశాంత్ నీల్ అంతకి పవర్ ప్యాక్డ్ బాంబ్ లా మార్చి తెరపై పేల్చడమే ఈ సలార్ కలక్షన్ల విధ్వంసానికి మూలం అని చెప్పొచ్చు.

సలార్ జోరు హోరు ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు (Trade Experts), విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 మిలియన్ల టికెట్లు (3 Million Tickets) అమ్ముడు పోయాయని.

Leave a Comment