Salaar Set New Records: రికార్డు స్థాయిలో సలార్ మూవీ కలెక్షన్.

Salaar movie collection on record.

Salaar Set New Records: రికార్డు స్థాయిలో సలార్ మూవీ కలెక్షన్.

పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం ఈ ఏడాది ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన సినిమా SALAAR. ఎట్టకేలకు డిసెంబర్ 22 న ఘనంగా విడుదల అయ్యింది.

PRABHAS అభిమానలు కొన్ని లక్షల్లో దేశవ్యాప్తంగా ఉన్నారు, గత కొన్ని రోజులుగా SALAAR సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.KGF, KGF 2 లాంటి అత్యద్భుతమైన సినిమాలు తీసిన PRASHANTH NEELపైన ప్రేక్షకుల అంచరు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

కలెక్షన్ ల మోత :

భారతదేశంలో SALAAR విడుదలైన మొదటిరోజునే 110 కోట్లు కొల్లగొట్టింది.
ఇది ఒక్కటి చాలు PRABHAS కి ఎంత మంది అభిమాన ఘనం ఉన్నారో, ప్రశాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవడానికి.

సినిమా విడుదలకి ముందే, ప్రీ బుకింగ్స్ ద్వారానే 60 కోట్లు సంపాదించింది.ఒక్క తెలుగులోనే ఈ అడ్వాన్స్ బుకింగ్ 3.5 కోట్లు.. దీన్ని బట్టి ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో చెప్పవచ్చు.

SALAAR:

Directed Prashanth Neel
Written Prashanth Neel
Dialogues Sandeep Reddy Bandla
Hanumaan Choudary
Dr. Suri
Based onUgramm
by Prashanth Neel
Produced by Vijay Kiragandur
Starring Prabhas
Prithviraj Sukumaran
Sruthi hasan
CinematographyBhuvan Gowda
Edited by Ujwal Kulkarni
Music byRavi Basrur
Production companyHombale Films
Release date22 December 2023
Running time 177 minutes
CountryIndia
LanguageTelugu
Budget ₹270 crore

Leave a Comment