‘Salaar’ First Day Collections Prediction: ‘సలార్’ మూవీ మొదటి రోజు కలెక్షన్.

Salaar movie first day collection.

Salaar’ First Day Collections Prediction: ‘సలార్’ మూవీ మొదటి రోజు కలెక్షన్.

DayBox office Earning
Day 1 (Friday)100+ crores INR
Total collection till now110 cross INR

ప్రశాంత్ నీల్ Prashanth Neel డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సాలార్ Salaar, ఈ సినిమా డిసెంబర్ 22 వ తేదీన విడుదల అవుతున్న.

నేపథ్యంలో ప్రభాస్ ఫాన్స్ గడిచిన నాలుగు రోజులుగా ఇదే ఫీవర్ తో ఉన్నారు. ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్ ఫాన్స్ కి ఉన్న హిట్టు దాహాన్ని కరెక్ట్ గా తీర్చగలడని నమ్మారు. ఆ నమ్మకానికి తగ్గట్టూనే సినిమా ఉందని టీజర్లు Teasers థియేట్రికల్ ట్రైలర్లు Theatrical trailers ఉన్నాయి.

కాబట్టి రిలీజ్ కి ముందే అడ్వాన్స్ గా సినిమా టికెట్లు బుక్ చేసేసుకున్నారు. సాలార్ కన్నా ఒక్క రోజు ముందే విడుదలైంది షారుక్ Shahrukh నటించిన డంకి Dunki, ఒక సౌత్ హీరో నార్త్ హీరోలతో పోటీ పది మరీ సినిమాను

పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకు డంకి టీమ్ ముందుగానే జాగ్రత్త పడింది. నార్త్ లోని ఐనాక్స్ లు Inox, పివిఆర్ లు PVR Cinimas, మిరాజ్ Miraj థియేటర్లను బ్లాక్ చేసి పెట్టుకుంది.

ఇక ప్రశాంత్ నీల్ Prashanth Neel ప్రభాస్ Prabhas కాంబినేషన్ అంటే ఒక బాహుబలి Bahubali , ఒక కెజిఎఫ్ KGF వంటి సక్సస్ ఫుల్ కాంబినేషన్ కలవడమే, ఒక బలమైన మాస్ హీరోకి, మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ దొరికాదంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా మానియా కేవలం హైదరాబాద్ Hyderabad లోనే కాదు దేశవ్యాప్తంగా Pan India ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ కనిపిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు దొరక్కపోవడం కొంత నిరాశ పరిచింది. సాలార్ కి కావాలనే థియేటర్లు దొరక్కుండా చేశారనే వివాదం కూడా ఇప్పుడు నడుస్తోంది.

Salaar Movie Tickets:

Add a heading 2023 12 22T123739.776 'Salaar' First Day Collections Prediction: 'సలార్' మూవీ మొదటి రోజు కలెక్షన్.

కాసేపు ఉత్తరాది విషయాన్నీ పక్కన పెట్టి దక్షిణాది విషయానికి వస్తే, కేవలం తెలుగు రాష్ట్రాల్లో సలార్ టికెట్లు 2 లక్షలు Two Lakhs అమ్ముడయ్యాయి, హిందీ మొత్తం మీద 2 రెండు లక్షలు అమ్ముడవగా కేవలం

తెలుగు telugu లో రెండు లక్షల టికెట్లు తెగడం, మాములు విషయం కాదంటున్నారు విశ్లేషకులు. ప్రశాంత్ నీల్ సొంత భాష కన్నడ Kannada లో కాస్త తగ్గింది, లక్ష టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, తమిళం Tamil లో 1.2 లక్షల టికెట్లు అమ్ముడవగా, మలయాళం Malayalam లో 1.5 లక్షల టికెట్లు సెల్ అయ్యాయి.

అందుకు కారణం కూడా లేకపోలేదు, పృథ్వి రాజ్ సుకుమారన్ మలయాళం లో సూపర్ స్టార్ కావడం, పైగా కేరళలో క్రిస్మస్ సెలవులు ఉండటం కూడా కలిసొచ్చింది.

ఇక భాగ్యనగరంలోని ఆక్యుపెన్సీ బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. ట్విన్ సిటీస్ అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ Secunderabad లో 91 శాతం ఆక్యుపెన్సీ ఉంది.

ఊహించని విషంగా పాండిచ్చేరిలో 100 శతం ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక విజయవాడ Vijayawada లో 91 %, వరంగల్ Warangal లో 91%, త్రివేండ్రం Trivendram లో 80%, మధురై Madhurai లో 77% సీఈటీలు ఫిలిప్ అయ్యాయి, ఇక ముంబై Mumbai , పూణే Pune లో మాత్రం 50 % ఆక్యుపెన్సీ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సలార్.

వసూళ్ల పర్వం : collections

ఇక కలెక్షన్ల పరంగా చుస్తే మొదటి రోజు షేర్ 40 కోట్లు, గ్రాస్ కలెక్షలు 45 కోట్లు గా ఉంది. ఈ రాబడిలో ముఖ్య భూమిక దక్షిణాది రాష్ట్రలదే South States ఎక్కువ.

నగరాల పరంగా చుస్తే హైదరాబాద్ Hyderabad లో 12 కోట్లు, బెంగళూరు Banglore లో 8 కోట్లు, చెన్నై Chennai లో 3 కోట్లు వసూలు చేసుకున్నాడు ఈ బాహుబలి.

తోలి రోజు కలెక్షన్లు ఇప్పటివరకు ఇలా ఉంటె మొదటి రోజు ముగిసే నటిని 70 కోట్లు దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఓవర్సీస్ Overseas కలెక్షన్లు ఇంకా కలపలేదు సుమండీ,

మన బాహుబలికి ఫారెన్ లో కూడా ఫాన్స్ బాగానే ఉన్నారు. అది వేరే చెప్పాలా..మరి ఆ కలెక్షన్లు కూడా కలుపుకుంటే మొత్తం ఒక 120 కోట్లు ఈసీగా దాటేస్తుంది అంటున్నారు ట్రేడ్ Trade నిపుణులు.

Leave a Comment