Salaar BoxOffice Day 1 Collection: 2023 బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించిన సలార్.

Salar who created a record as the biggest opener of 2023.

Salaar BoxOffice Day 1 Collection: 2023 బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించిన సలార్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డిసెంబర్ 22న విడుదల అయిన SALAAR, ఈ ఏడాది విడుదలైన JAWAN, PATAAN, ANIMAL సినిమాల మొదటిరోజు రికార్డుని దాటేసింది.

DARLING PRABHAS సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అతని అభిమానులు, ఈ సినిమా మొదటిరోజే వారి అభిమానాన్ని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నారు (Salaar BoxOffice Collection)

ప్రీ బుకింగ్ నుంచి SALAAR కి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి, కేవలం ఈ ప్రీబుకింగ్స్ లోనే దాదాపు రూ.65 కోట్ల వరకు కొల్లగొట్టింది.

2023 BIGGEST OPENINGS :

Salaar BoxOffice Day 1 Collection: ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి SALAAR మొదటి స్థానంలో ఉంది.

ఆ తరువాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రూ. 140 కోట్లు మొదటిరోజే కొల్లగొట్టింది. ఈ ADIPURUSH సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఓపెనింగ్ లో మాత్రం కలెక్షన్ల రికార్డు సృష్టించింది.

2023 లో ప్రభాస్ సృష్టించిన రికార్డును తానే కొల్లగొట్టడం మరో విశేషం.ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన JAWAN మొదటి రోజే రూ. 129 కోట్ల తో ఈ ఏడాది విడుదల అయిన అత్యంత భారీ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇతని మరో చిత్రం పఠాన్ రూ. 105 కోట్లతో భారీ ఓపెనింగ్ గా నిలిచింది.భారతదేశంలో సంచలనం సృష్టించిన ANIMAL సినిమా రూ. 100 కోట్లతో భారీ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది.

Leave a Comment