Samantha Hot Look : లేటెస్ట్ ఫోటో షూట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత..సమంత అవుట్ ఫిట్ కి హీటెక్కిపోతున్న సోషల్ మీడియా..
ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన చెన్నై సోయగం సమంత. ఈ అమ్మడు తన మొదటి సినిమాలో కేవలం చుడీదార్లు, కాటన్ చీరలు మాత్రమే కట్టుకుని చాలా సాంప్రదాయ బద్దంగా కనిపించింది.
అయితే చైతు తో అదర చుంబనాలు అందుకుని క్రేజ్ క్రియేట్ చేసింది. ఒక పక్క ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే బోల్డ్ గ లిప్ లాక్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఫ్యూచర్ లో ఈ అమ్మడు ఎలా కనిపిస్తుందో చూడాలని ఈగర్ గా వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్టుగానే దూకుడు, బృందావనం సినిమాల్లో మోడ్రన్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది.
పోను పోను పావడ పొట్టయిపోయింది అన్నట్టు, సమంత బట్టలు చాలా పొదుపుగా వాడటం మొదలెట్టింది. అయినా అవి ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు సమంత స్ట్రక్చర్ కి చక్కగా ఫిట్ అయ్యాయి. సామ్ ఓవర్ డోస్ ఎక్స్ పోజింగ్ చేసినా, చుసిన వారు ఎంజాయ్ చేశారు.
తాజాగా మయోసిటిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుని మయోసిటిస్ కి బై బై చెప్పాలని గట్టిగ ఫిక్స్ అయింది.
సినిమాల పరంగా సమంత ప్రేక్షకులకు దూరం అయిందే కానీ సోషల్ మీడియా ద్వారా ఎల్లపుడు చేరువగానే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలు, కెరియర్ విషయాలను ఫాలోయర్స్ అండ్ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం సమంత కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
ఆ ఫొటోస్ చాలా హాట్ గా ఉన్నాయి. ఆ నెక్స్ట్ లెవెల్ అవుట్ ఫైట్స్ తో సామ్ హీటెక్కించేస్తోంది. ఆమె వేసుకున్న ఆ డ్రెస్ ఆల్మోస్ట్ బికినీకి దగ్గర గా ఉంది.
అయితే సామ్ విజయ్ సేతుపతి, నయనతార తో కలిసి చేసి కాతువాక్కుల రెండు కాదల్ సినిమాలో, అలాగే అల్లు అర్జున్ తో కలిసి పుష్ప లో చేసిన ఐటెం సాంగ్ లోను బాగానే స్కిన్ షో చేసింది.
ఇక్కడే ఇలా చేసిందంటే మరి బాలీవుడ్ లో చేసిన సిటాడెల్ లో ఎలా చేసింది చూడాలని, అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.