Samsung Galaxy A15,A25 Offer Prices: శాంసంగ్ గాలక్సీ A15,A25 ఫోన్ల ధరలు.

Samsung Galaxy A15, A25 phones prices.

Samsung Galaxy A15,A25 Offer Prices: శాంసంగ్ (Samsung) కంపెనీ నుండి ఏ ఫోన్ వచ్చినా అది సంచలనమే, ఆ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చింగ్ మొదలు పెడతారు.

ఈ కంపెనీ ఫోన్ల గురించి కేవలం యూత్ మాత్రమే కాదు, గాడ్జెట్స్ ప్రేమికులు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఈ సెల్ ఫోన్ కంపెనీ రెండు రకాల ఫోన్లను విడుదల చేసింది.

అవే శాంసంగ్ గాలక్సీ A 15 (Galaxy A 15) , అలాగే శాంసంగ్ గాలక్సీ A 25(Galaxy A 25) ఈ రెండు సెల్ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14(Android 14) ఆపరేటింగ్ సిస్టం ను కలిగి ఉన్నాయి.

అలాగే ఇవి రెండు కూడా 6.5 ఇంగుళాల స్క్రీన్ కలిగి ఉంటాయి, అలాగే ఈ స్క్రీన్ లు AMOLED డిస్ ప్లే కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ లు ఇప్పుడు అమ్మకానికి మార్కెట్ లో ఉన్నాయి.

గాలక్సీ ఏ 25 ధర : Galaxy A25 Price

samsung galaxy a25 Samsung Galaxy A15,A25 Offer Prices: శాంసంగ్ గాలక్సీ A15,A25 ఫోన్ల ధరలు.

శాంసంగ్ గాలక్సీ A 25 చుస్తే ఇది ఇది రెండు వేరియంట్లలో లభ్యం అవుతోంది. ఒకటి 8 GB ర్యామ్ 125 GB స్టోరేజ్ తో ఉన్నది ఒకటైతే, రెండవది 8GB ర్యామ్ 256 GB స్టోరేజ్ కెపాసిటీ తో దొరుకుతోంది.

8 GB ర్యామ్ 125 GB స్టోరేజ్ మొబైల్ 26,999 రూపాయలు పలుకుతూ ఉండగా, 8GB ర్యామ్ 256 GB స్టోరేజ్ మొబైల్ 29,999 రూపాయలు పలుకుతోంది.

ఈ మొబైల్ బ్లు అలాగే బ్లు బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ పై ఒక ఆఫర్ కూడా ఉంది, అదేమిటంటే ఎస్బిఐ కార్డు(SBI Card) ఉన్నవారు, ఆ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే దానిపవు మూడు వేళా రూపాయల తగ్గింపు లభిస్తుంది.

గాలక్సీ ఏ 15 ధర : Galaxy A15 price

1696490865Galaxy a14 5g green 800x800 one to one Samsung Galaxy A15,A25 Offer Prices: శాంసంగ్ గాలక్సీ A15,A25 ఫోన్ల ధరలు.

శాంసంగ్ గాలక్సీ A 15 గురించి చుస్తే ఇవి కూడా రెండు వేరియంట్లలో లభిస్తాయి, 8 GB ర్యామ్ 128 GBస్టోరేజ్ తో ఒకటి అలాగే 8 GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో లభిస్తోంది.

8 GB ర్యామ్ 128 GBస్టోరేజ్ తో వచ్చే మొబైల్ ధర 19,499 రూపాయలకు లభిస్తుండగా, 8 GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోవుండే మొబైల్ 22,499 రూపాయలకు లభిస్తోంది.

ఈ మొబైల్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది, ఒకటి బ్లూ, రెండు లైట్ బ్లూ, మూడవది బ్లూ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ శాంసంగ్ గాలక్సీ A 15 మొబైల్ ను ఎస్బిఐ కార్డు తో గనుక కొనుగోలు చేస్తే 1500 రూపాయలు తగ్గింపు లభిస్తుంది.

ఈ రెండు మోడళ్ళు జనవరి 2వ తేదీ నుండి మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ఈ రెండు మొబైల్ ఫోన్లు శాంసంగ్ స్టోర్లలో(Samsung Stores) మాత్రమే కాక, మొబైల్ రిటైల్ షాపులలో అలాగే ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

Leave a Comment