గూగుల్ AI భారత ప్రధాని గురించి సంచనల వ్యాఖ్యానాలు

website 6tvnews template 2024 03 04T171102.253 గూగుల్ AI భారత ప్రధాని గురించి సంచనల వ్యాఖ్యానాలు

ఇటీవల గూగుల్ AI ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, దీనిపై కేంద్ర ప్రభుత్వం కుడా సీరియస్ అయ్యింది.

‘అంతే కాదు గూగుల్ కి నోటీసులు కూడా పంపింది. ఇక విషయం లోకి వెళ్తే ఒక నెటిజెన్ మోడీ గురించి అడుగుతూ అతడు ఒక ఫాసిస్టా అని అడగడం జరిగింది. దానికి గూగుల్ ప్రవేశ పెట్టిన జెమినీ అనే AI టూల్ బదులు చెప్తూ మోడీ అవలంభించిన విధానాల వల్ల కొంత మంది దృష్టి లో అతను ఫాసిస్టు అని సమాధానం ఇచ్చింది.

ఇలాంటి ప్రశ్న ను అమెరిక మాజీ ప్రెసిడెంట్ ట్ప్రంప్, ఉక్రెయిన్ జేలెన్ స్కీ గురుంచి అడిగితే స్పష్టం గా చెప్పలేము అని సమాధానం ఇచ్చింది. సమాధానం తో ఖంగుతిన్న ఒక జర్నలిస్ట్ దీనిని స్క్రీన్ షాట్ తీసి X లో పోస్ట్ చెయ్యడం తో అది చాల వైరల్ అయ్యింది.దీనిమీద నెటిజెన్ లు పక్ష పాత దోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. దీనిపై కేంద్ర సీరియస్ అవ్వగా దీనికి గూగుల్ క్షమాపణ కూడా చెప్పింది.

తమ AI సమర్దవంతం గా పనిచెయ్యడం లేదు అని జరిగిన పొరపాటు క్షమించమని కోరింది. అంతే కాదు మేము తీసుకొచ్చిన జెమినీ AI నమ్మదగినది కాదని స్పష్టం చేసింది. ఇంకా దీనిపై గందరగోళం గా నే ఉందని కేంద్రం ప్రకటించింది.’అంతే కాదు గూగుల్ కి నోటీసులు కూడా పంపింది. ఇక విషయం లోకి వెళ్తే ఒక నెటిజెన్ మోడీ గురించి అడుగుతూ అతడు ఒక ఫాసిస్టా అని అడగడం జరిగింది. దానికి గూగుల్ ప్రవేశ పెట్టిన జెమినీ అనే AI టూల్ బదులు చెప్తూ మోడీ అవలంభించిన విధానాల వల్ల కొంత మంది దృష్టి లో అతను ఫాసిస్టు అని సమాధానం ఇచ్చింది.

ఇలాంటి ప్రశ్న ను అమెరిక మాజీ ప్రెసిడెంట్ ట్ప్రంప్, ఉక్రెయిన్ జేలెన్ స్కీ గురుంచి అడిగితే స్పష్టం గా చెప్పలేము అని సమాధానం ఇచ్చింది. సమాధానం తో ఖంగుతిన్న ఒక జర్నలిస్ట్ దీనిని స్క్రీన్ షాట్ తీసి X లో పోస్ట్ చెయ్యడం తో అది చాల వైరల్ అయ్యింది.దీనిమీద నెటిజెన్ లు పక్ష పాత దోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.

దీనిపై కేంద్ర సీరియస్ అవ్వగా దీనికి గూగుల్ క్షమాపణ కూడా చెప్పింది. తమ AI సమర్దవంతం గా పనిచెయ్యడం లేదు అని జరిగిన పొరపాటు క్షమించమని కోరింది. అంతే కాదు మేము తీసుకొచ్చిన జెమినీ AI నమ్మదగినది కాదని స్పష్టం చేసింది. ఇంకా దీనిపై గందరగోళం గా నే ఉందని కేంద్రం ప్రకటించింది.

Leave a Comment