AP Sankranti holidays for schools : ఆంధ్ర లో స్కూల్, కాలేజీలకు సంక్రాతి సెలవులు.

Sankranti holidays for schools and colleges in Andhra.

AP Sankranti holidays for schools: జనవరి నెలలో కొత్త కాలెండర్ విడుదల కాగానే ప్రతి ఒక్కరు చూసుకునేది సెలవుల లిస్ట్, ఏయే పండుగలు ఏయే వారాల్లో వచ్చాయి, సెలవులు ఎలా కలిసొచ్చాయి అనేదానిపై ముందుగానే ఒక అంచనాకు వస్తారు.

ఈ ఏడాది సంక్రాతి పండుగ ఎప్పుడు వచ్చింది జనవరిలో ఎన్ని సెలవులు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(AP Government) ఎన్ని రోజులపాటు సెలవులు ప్రకటించింది అనే వివరాలు చూద్దాం.

ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ సర్కారు సంక్రాంతి సెలవులను(Sankranti Holidays) నాలుగు రోజులు మాత్రమే ఇవ్వాలని భావిస్తోందట.

ఎందుకంటే 2023 డిసెంబర్ నెలలో తుఫాను(Cyclone) కారణంగా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఆ సెలవులను ఇలా కవర్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

మాములుగా అయితే సంక్రాంతికి ఏపీ గవర్నమెంట్ ఆరు రోజులు సెలవులు ఇవ్వాలని భావించిందట. సంక్రాంతి పండుగ చుస్తే..14వ తేదీన భోగి(Bhogi) పండుగ వచ్చింది ఆ రోజు రెండవ శనివారం,

అది సెలవు ఇచ్చినా ఇవ్వకున్నా సెలవే, 15 వతేదీన మకర సంక్రాంతి(Sankranti) అది ఆదివారం, అక్కడ కూడా ఒక సెలవు వృధా అయినట్టే, ఇక ముక్కనుమ(Kanuma), ఇది సోమవారం వచ్చింది.

ఇది అప్నల్ హాలిడేగా ఇచ్చారు. అయితే పాఠశాలలు మాత్రం సోమా మంగళవారాలు కూడా సెలవు ఇవ్వాలని చుస్తున్నాయట.

ఇంటర్ విద్యార్థులకు ఎన్ని సెలవులు : How many holidays for inter students

ఇక పొతే జనవరి 26 రిపబ్లిక్ డే(Republic Day), ఇది సోమవారం వచ్చింది. అంటే ఆదివారం సెలవు, సోమవారం నాడు జండా వందనం అయ్యాక స్కూల్ బంద్.

అంటే రెండురోజుల సెలవు కలిసివస్తోంది. ఇవి కాక మరో రెండు ఆదివారాలు ఉన్నాయి. అంటే మొత్తంమీద చూస్తే జనవరి నెలలో ఎంత లేదన్నా 9 రోజులు పాటు పాఠశాల విద్యార్ధులకు సెలవులు కనిపిస్తున్నాయి.

ఇక ఇంటర్ కాలేజీల(Intermediate Collages) విషయానికి వస్తే ఈఏడాది వీరికి సంక్రాంతి సంబరాలు నాలుగురోజులు ఉండే అవకాశం ఉంది.

ఇంటర్ విశ్యార్ధులకు జనవరి 13వ తేదీ ఉంది 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నారు. కానీ ఇంటర్ అకెడమిక్ కాలెండర్ విషయం వేరుగా ఉంది. జనవరి 11వ తేదీ మొదలుకొని 17వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులుగా ప్రకటించారు.

Leave a Comment