Sara Tendulkar: సారా టెండుల్కర్ సొగసులు భళా.
భారత Cricket Legendary Sachin Tendulkar కూతురు Sara Tendulkar సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది.
ఆమె సొగసులు ముందు స్టార్ హీరోయిన్లు పనికిరారు అన్నట్లుగా Sara Tendulkar లేటెస్టు ఫోటోలు మరోసారి రుజువుచేస్తున్నాయి. స్టార్ క్రికెటర్ కూతురైనప్పటికీ ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది Sara Tendulkar.
తాజాగా ఈ చిన్నది తన Instagram ప్రొఫైల్ లో గ్లామర్ షో తో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది. నలుపు రంగు చీర కట్టుకుని జిగేలుమంది Sara Tendulkar.
ఈ హాట్ ఫోటోషూట్ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో viral అవుతున్నాయి. ఈ మధ్యనే ఓ ప్రైవేట్ వేడుకలో తన స్నేహితులతో చిల్ అయిన Sara Tendulkar ఆ క్యూటీ చీరలోని పిక్స్‌ను ఇలా పంచుకుని తన ఫాలోవర్స్‌ని ఖుషీ చేసింది
క్రికెట్ మాస్ట్రో Sachin Tendulkar కుమార్తె Sara Tendulkar ఇటీవల నల్లటి చీరలో మెస్మరైజింగ్ ప్రదర్శనతో తన గ్లామర్‌ను ఒలకబోసి ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.
దీంతో Sara Tendulkarఅసమానమైన ఫ్యాషన్ ఎంపికల గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. Sara Tendulkar కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోంది. ఈ Traditional wearలో స్టన్నింగ్ లుక్‌తో ఇంటర్నెట్ లో దుమ్ముదులుపుతోంది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సారా తన అందాలను ప్రదర్శించి సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. Sara Tendulkar కట్టుకున్న ఈ అద్భుతమైన డిజైనర్ చీరను Jade MK ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది.
లేటెస్ట్ ట్రెండీ లుక్ లో డిజైన్ చేసిన ఈ చీర సారా అందాలను రెట్టింపు చేసింది. ఇక ఈ చీరకు మ్యాచ్ అయ్యే విధంగా Sara Tendulkar తన చెవులకు Vandalsworld నుంచి స్టైలిష్ డైమండ్ ఇయర్ రింగ్స్ ను సేకరించి అలంకరించుకుంది.
చేతికి డైమండ్ బ్రేస్ లెట్ పెట్టుకుంది. ఇక ప్రముఖ స్టైలిస్ట్ ekalakhani,సారా లుక్ ను స్టైలిష్ గా మార్చారు. ఫోటోషూట్ కోసం తన కురులను ఓ కొప్పులా అందంగా తీర్చిదిద్దుకుంది.
ఇక సింపుల్ మేకప్ తో Sara Tendulkar ఎంతో అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఫ్రెండ్స్‌తో పార్టీలో ఆమె కెమెరాకు స్టైలిష్ ఫోజులిచ్చింది స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది.
Sara Tendulkarకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె హాట్ Photoshoot చిత్రాలు, లేటెస్ట్ అప్‌డేట్‌లు ఫాలోవర్స్ దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తాయి.
ఇంటర్నెట్‌లో అత్యధికంగా అనుసరించే సెలబ్రిటీ పిల్లలలో Sara Tendulkar ఒకరని చెప్పక తప్పదు. పార్టీలకు అతీతంగా, Sara Tendulkar చిక్ స్టైల్ స్టేట్‌మెంట్‌లు ఇస్తూ అదరగొడుతుంది.
లేటెస్టుగా నలుపు రంగు చీరలో దిగిన ఫోటోలు కూడా Sara Tendulkarను ట్రెండ్‌సెట్టర్‌గా నిలబెట్టింది. ఇక Sara Tendulkar పర్సనల్ విషయానికి వస్తే క్రికెటర్ Shubman Gillతో
ఆమె ఎఫైర్ గురించి పుకార్లు నెట్టింట్లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇప్పటి వరకు ఇరువురూ స్పందించలేదు. చూడాలి మరి ఈ రూమర్ నిజమవుతుందా లేదా ఫేక్ గా మిగిలిపోతుందో.