KCR Discharge: మాజీ ముఖ్యమంత్రికి భద్రత తగ్గింపు.

Security downgraded to former chief minister

KCR Discharge: మాజీ ముఖ్యమంత్రికి భద్రత తగ్గింపు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి ఆరోగ్యం సరిగా లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ కారణంగా ఇటీవలే యశోద ఆసుపత్రి లో తుంటి ఎముకకి శస్త్రచికిత్స జరిగింది. ఇపుడు ఆరోగ్యం కాస్త కుదుటపడిన కారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో KCR కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి Z+ గా ఉన్న భద్రత ఇపుడు తగ్గించారు.
ఈ భద్రతని Z+ నుంచి Y కేటగిరీ భద్రతకి తగ్గించారు.

ఈ Y కేటగిరీలో KCR తో ఒక ఒంటరి ఎస్కార్ట్ వాహనం మరియు 4+4 గన్ మెన్ భద్రత సిబ్బంధిని ఇస్తారు. మరింత భద్రత కోసం, అతని ఇంట్లో ఒక సెంచరీ కలిగి ఉంటాడు.

ఇక పై కేంద్రం నుంచి మాజీ సిఎం కు భద్రత సిబ్బంది ఉండదు.మారిన ప్రభుత్వం, పరిస్థితులను బట్టి మాజీ ముఖ్యమంత్రి KCR అన్నింటికీ మానసికంగా సిద్దమై ధృడంగా ఉండాలి.

మాజీ సిఎంకి ప్రభుత్వనిధులతో ఏర్పాటు చేసే భద్రతా సిబ్బంధిలో తప్పకుండా కోత పెట్టవలసి ఉంటుంది, అందుకు KCR ఏమి మినహాయింపు కాదు.

మాజీ మంత్రులకు, ఏంఎల్ ఏ లకు కూడా ప్రభుత్వం తరపున ఎటువంటి భద్రతా సిబ్బంది రావడం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్ లకు కూడా గన్ మెన్ లను తొలగించింది.ప్రస్తుత MLAలకు మాత్రమే 2+2 భద్రతా సిబ్బందిని ఇవ్వనున్నారు.

Leave a Comment