shoking video of kurchi thaata: సోషల్ మీడియాలో(Social Media) ఒక్కో సారి ఒక్కొక్కరు ట్రెండ్ అవుతూ ఉంటారు, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వారు, వారి వీడియోకి వ్యూస్ కోసం ట్రేండింగ్ లో ఉన్న వారితో ఇంటర్వ్యూ లు చేస్తుంటారు,
వారి కష్టాలు, కన్నీళ్లు అన్ని ఏకరువు పెట్టించి వీడియో క్రియేట్ చేసి క్యాష్ చేసుకుంటాయి. ఆతరువాత వారెవరో, వీరెవరో, అటువంటి వాటికి చక్కని ఉదాహరణ ఈ కుర్చీ తాత,
కుర్చీ తాత గా ఫెమస్ అయిన అతని అసలు పేరు కాలా పాషా, ప్రస్తుతం ఇతను ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయాలు చుస్తే విస్తు పోక మానరు.
ఆ కుర్చీ మడతపెట్టి అంటూ దానికి ఒక బూతు పదం జతచేసి జనం లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ కాలా పాషా, యూట్యూబ్ లో అతను వాడిన కుర్చీ మడత పెట్టి..
Kurchi thatha ni kuda celeb chesesara 👌🏻 pic.twitter.com/JfV9AhDEmX
— 🌶️Deepu🌶️ (@KuthaRamp) August 15, 2023
అని వాడిన మాట బాగా ఫెమస్ అవడంతో అతని పేరునే కుర్చీ తాత గా మార్చేశారు నెటిజన్లు. కాలా పాషాకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పేరుకుని ప్రముఖ సాటిలైట్ ఛానెల్స్ వచ్చే కామెడీ(Comedy Show) షో కోసం కూడా ఉపయోగించుకున్నారు.
అయినా భిక్షాటన తప్పలేదు : even though he is begging.
తాజాగా ఈ కుర్చీ తాత ఊతపడని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా వాడేసుకున్నాడు. గుంటూరు కారం (Gunturu karam)
సినిమా లో ఆ పదం తో నే ఒక పాట ను సెట్ చేసుకున్నారు. ఆ కుర్చీ ని పడతపెట్టి అని కాలా పాషా వాయిస్ వస్తుండగా మహేష్ బాబు లిప్ మూమెంట్ ఇస్తూ అద్దిరిపోయే ఎక్స్ప్రెషన్ పెట్టాడు.
ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మంచి మాస్ మసాలా ఫాస్ట్ బీట్ సాంగ్ కి ఆ కుర్చీ ని మడతపెట్టి అనే పదం మరింత మాస్ టచ్ ను ఇచ్చింది. ఆ పాట అయితే బ్రహ్మాండంగా ఆకట్టుకుంటోంది కానీ,
కాలా పాషా (Kala Pasha) ఫేట్ మాత్రం కొంచం కూడా మారలేదు. అతడు ప్రస్తుతం భిక్షాటన తో జీవనాన్ని గడుపుతున్నాడని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం కుర్చీ తాత బిక్షాటన చేస్తున్నాడు అంటూ ఒక వీడియో నెట్టింట హల్చల్ చేయగా ఇప్పడు మరో వీడియో కూడా బయటకు వచ్చింది.
కాలా పాషా వరంగల్ బస్టాండ్ (Warangal Bus stand) లో బిక్షాటన చేస్తూ అక్కడే ఉంటున్నాడట. వరంగల్ బస్టాండ్ కి సమీపంలో ఐదు రూపాయల భోజనం చేస్తూ..
కడుపు నింపుకుంటున్నాడని తెలుస్తోంది. అభాగ్యుడిలా బస్టాండ్ లో ఒక మూలాన కూర్చున్న కుర్చీ తాతను చూసి నెటిజన్లు పాపం అంటూ జాలి తలుస్తున్నారు.