Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఏమాత్రం తగ్గని శ్రియ అందం.

Shriya's beauty did not diminish even in the second innings.

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఏమాత్రం తగ్గని శ్రియ అందం.

2001లో ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది Shriya Saran, కొన్నేళ్లుగా తన ఆన్-స్క్రీన్ చరిష్మాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

Shivaji, dhrushyam, RRR వంటి అద్భుతమైన చిత్రాలలో ఆమె పాత్రలకు ప్రాణం పోసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. RRR సినిమా తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‎లో అప్‌డేట్‌లను అందిస్తూ అభిమానులను అలరిస్తోంది. అటు ప్రొఫెషనల్ విషయాలతో పాటు ఇటు వ్యక్తిగత సంగతులను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది శ్రియా శరణ్.

రీసెంట్ గా Shriya తన భర్త Andrei Koscheev కూతురు Radhaతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుని ఇంప్రెస్ చేసిన శ్రియా తాజాగా చీరకట్టుతో దిగిన ఫోటోలను వరుసగా షేర్ చేసి అందరి అటెన్షన్ తనపై పడేలా చేసింది.

ఫ్యాషన్ ట్రెండ్స్ ను ప్రదర్శించే విషయంలో Shriya Saranఏమాత్రం రాజీ పడదు.నాలుగు పదుల వయసులోనూ శ్రియా లుక్స్ అందరిని అట్రాక్ట్ చేస్తాయి అనడంలో సందేహమే లేదు.

సెకెండ్ ఇన్నింగ్స్‎లోనూ హీరోయిన్ గా రాణిస్తూ తన సత్తా ఏంటో చూపిస్తోంది ఈ బ్యూటీ. సీనియర్ హీరోలకు సరిజోడిగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది.

tollywood, bollywoodలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన కెరీర్లో ముందుకెళ్తోంది. అప్పుడప్పుడు ట్రెండీ ఫ్యాషన్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్ లో వేడిని పుట్టిస్తుంది.

Shriya saran చీరకట్టు చిత్రాలను వరుసగా పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది . సొగసుల బాంబ్ విసిరి అందరి మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్‌ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
పింక్ కలర్ చీరలో అమ్మడు పిచ్చెక్కిస్తోంది. ఈ చీరలో వయ్యారాలు పోతూ తన అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం శ్రియా గులాబీ రంగు చీరను ఎన్నుకుంది. డీప్ వీ నెక్‌లైన్, సీక్విన్ డీటెయిల్స్, ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి దానికి సెట్ అయ్యేలా ట్రెండీ ప్లెయిన్ శారీ కట్టుకుంది.

ఈ చీర కట్టులో భామ ఒంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో అమ్మడి హాట్ ఫోజులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. Shriya ఓరకంగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

ఈ చీరకు తగ్గట్లుగా ఒక జత అందమైన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. మ్యాచింగ్ ఉంగరాలు, గాజులను ఎంచుకుంది.

మెడలో అందమైన చోకర్ నెక్లెస్ అలంకరించుకుని అందానికి అసూయ పుట్టేలా అదరగొట్టింది shriya.ఈ లుక్ కి తగ్గట్లుగా శ్రియ న్యూడ్ మేకప్ , స్మోకీ కళ్లతో తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. శ్రియ తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని , కెమెరాకు హాట్ పోజులిచ్చింది.

ఈ ఫోటోలను చూసిన ఫాలోవర్స్ కామెంట్స్ విభాగంలో నటి ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

తన ఫ్యాషన్ ఎంపికలతో అద్భుతమైన ప్రదర్శనతో ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేయడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు అనేకసార్లు అద్భుతమైన వస్త్రాలను ధరించి,

అందాలను చూపించి అదరగొట్టింది శ్రియ. అసలు మ్యాటర్ ఏంటంటే పెళ్లై, ఓ పాపకు తల్లైన తర్వాత కూడా తన అందాన్ని అలాగే మెయిన్‎టైన్ చేస్తూ నేటి కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా రాణిస్తోంది.

Leave a Comment