తెలంగాణా లో ఇక ఇలాంటి రేషన్ కార్డులు రద్దు

telanganarationcards 1702721786 తెలంగాణా లో ఇక ఇలాంటి రేషన్ కార్డులు రద్దు

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు జారి చేస్తామని ఎన్నికల సమయం లో రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే కార్డు లేని వారు అందరు కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. కొట్టగా ఇస్తున్న రేషన్ కార్డు లో కొంత మంది పేరు తేసేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని రేషన్ కార్డు లను రద్దు చేసే అవకాశం లేకపోలేదు.

దీనికి కారణం బోగస్ కార్డులు చాలా ఉన్నాయని వాటిని ఏరి వెయ్యాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తెలంగాణా లో గత కొన్ని నెలలు గా E -KYC ప్రక్రియ నడుస్తోందని ఆయన చెప్పారు. రేషన్ కార్డు ఉన్నవారు తప్పని సరిగా తమకి దగ్గరలోని రేషన్డీ లర్ దగ్గరకి వెళ్ళి అక్కడే E -KYC చేయించుకున్నారు. అయితే ఇంకా కొంత మంది చేయ్యిన్చుకోలేదని మా దృష్టికి వచ్చిందని. ఎవరైతే E -KYC చేయించు కోలేదో వారి కార్డులను రద్దు చేస్తామని ఆయన చెప్పారు ఇప్పటి వరకు 75% వరకు E -KYC పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు.

రేషన్ కార్డు లో 5 గురు ఉంటె 3 మంది E -KYC చేయించుకున్నారని. మిగిలిన ఇద్దరు చేయ్యిన్చుకోలేదని అప్పుడు ఆ ఇద్దరి పేర్లను కార్డు నుండి పూర్తిగా తొలగిస్తామని ఆయన చెప్పారు. అందుకని వీలు అయిన తొందరలో కార్డులో ఉన్న అందరి పేర్లు E -KYC పరిది లో ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు. అయితే దీనికి ఇచ్చిన గడువు తేది ఫిబ్రవరి 29 న ఆఖరి తేది అని ఆయ రేషన్ డీలర్ల వద్ద బోర్డ్ ఉంచినట్లు పౌరసరఫరాల శాఖ చెప్పింది.

Leave a Comment