Sobhita Dulipalla: అందాలను ఆరబోస్తున్న వైజాగ్ ముద్దుగుమ్మ.
Sobhita Dhulipala ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. Telugu film industryలో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్, యాక్టింగ్‌తో అందరినీ ఫిదా చేసేసింది ఈ Vishakapatnam బ్యూటీ.
తెలుగు అందం అయినప్పటికీ తన సినీ Career మాత్రం Bollywood నుంచి స్టార్ట్ చేసింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను పక్కన పెట్టి Bollywoodలో తన టాలెంట్ చూపించి ఇప్పుడు తెలుగులో అవకాశాలను చేజిక్కించుకుంటోంది.
దీనితో ఇటు Telugu, అటు Tamil, Hindi భాషల్లోనూ పలు ప్రాజెక్టులు చేస్తూ Film Industryలో తన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. అయితే అప్పట్లో ఈ బ్యూటీకి Akkineni Naga chaitanyaకు మధ్య సమ్‌థింగ్..సమ్‌థింగ్ అన్న రూమర్స్ జోరుగా వినిపించాయి.
ఇద్దరూ Dating చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే Social mediaలో మాత్రం ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అందుకు తగ్గట్లుగానే Sobhita Dhulipala అప్పుడప్పుడు హాట్ Photo shoot పిక్స్‌ను తన Instagram అకౌంట్లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంది.
ఈ మధ్య Tollywood,Bollywood అని తేడాలేకుండా బుల్లితెర నుంచి సిలీ సెలబ్రిటీల వరకుముద్దుగుమ్మలందరూ తమ అందాల ఆరబోతతో social mediaలో రెచ్చిపోతున్నారు.
నెట్టింట్లో glamour show చేస్తూ భారీ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో Sobhita Dhulipala ఒకరు. ఈ భామ ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా social mediaలో హీట్ పెంచుతుంది.
తన ఘాటు అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ ప్రస్తుతం సినిమాలతో, web seriesలతో ఫుల్ బిజీగా ఉంది.
30 ఏళ్ల ఈ సుందరి Hindi,tamil భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతూనే మరో వైపు తన ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో తాజాగా అద్భుతమైన ఫోటోలు షేర్ చేసింది.
Sobhita Dhulipala తాజాగా షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ ఫోటోల్లో స్టన్నింగ్ లుక్స్‌లో అందరినీ ఆకర్షిస్తోంది Sobhita Dhulipala. ఆమె అందాల ఆరబోతను చూసి కుర్రకారంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతమైన డిజైనర్ చీరలో Sobhita Dhulipala ఓ రేంజ్లో మెరిసిపోయింది.
తెల్లని చీరలో నాభి అందాలు చూపిస్తూ అందరి చూపు ఆమెపై పడేలా చేస్తోంది. ఈ లేటెస్ట్ ఫోటోల్లో Sobhita Dhulipala చాలా అందంగా కనిపించింది.
క్రీమ్ వైట్ శారీని ట్రెడిషనల్ గా కట్టుకుని కవ్విస్తోంది. చంకీల డిజైన్స్ తో వచ్చిన ఈ చీరలో ఎంతో హాట్ గా కనిపించింది.
తన అద్భుతమైన ఫోటోలతో పాటు ఓ క్యాప్షన్ జోడించింది. “Elle India cover story కోసం షూట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. యువ ప్రతిభను ఎప్పుడూ Elle ఉత్సాహపరుస్తున్నందుకు చాలా సంతోషం “అని తెలిపింది. Sobhita Dhulipala అద్భుతమైన ఫ్యాషన్‌వాది.
నటి తన Instagram ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి అనేక ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు Inspiration అందిస్తుంది.
cocktail parties wear నుంచి Traditional outfits వరకు అన్నింట్లోనూ Sobhita Dhulipala ఒదిగిపోతుంది. అమె Social media లో పోస్ట్ చేసే ప్రతి ఫోటో తో, ఫ్యాషన్ ప్రియులను నోట్స్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు.