ఆమె స్టార్ హీరొయిన్ – నాకోడలు గా చేసుకోవాలని ఉంది – బాలకృష్ణ భార్య

website 6tvnews template 84 ఆమె స్టార్ హీరొయిన్ - నాకోడలు గా చేసుకోవాలని ఉంది - బాలకృష్ణ భార్య

Sreeleela As Daughter-in-Law Of Balakrishna : హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. నందమూరి వంశం లో NTR వారసుడుగా బాగానే పేరు సంపాదించాడు. ఎంతో మందిని తన నటన తో కట్టిపడేసిన మంచి నటుడు.ఈ మధ్యనే భగవంత్ కేసరి తో అద్భుతవిజయం అందుకున్నాడు.

అంతేకాకుండా ఈ వయస్సు కుడా ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటూనే స్టార్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నాడు.ఇప్పుడు బాలయ్య బాబు తన వారసుడు గా తన కొడుకు ను మోక్షజ్ఞ ను వెండి తెర పై చూడాలని అనుకుంటున్నాడు. కాని మోక్షజ్ఞ ఇప్పుడు కాదు వచ్చే ఏడాది అంటూ ఏ ఏడుకు ఆ ఏడు కాలం గడుపుతూ పోతున్నాడు. తను ఎప్పుడు ఎంట్రీ ఇచ్చేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

Balakrishna Mokshagna Sreeleela 1 ఆమె స్టార్ హీరొయిన్ - నాకోడలు గా చేసుకోవాలని ఉంది - బాలకృష్ణ భార్య

తన కొడుకు నటించే మూవీ కధ అద్భుతం గా ఉండాలి అని బాలయ్య కోరిక అని మంచి కధ కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు మోక్షజ్ఞ సంబందించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది.ఈ మధ్యన టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్న హీరొయిన్ శ్రీ లీల, మోక్షజ్ఞ కి బాగా నచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.అంతే కాకుండా వీరు ఇద్దరు లవ్ లో పడ్డారని త్వరలో పెళ్ళికూడా చేసుకోబోతున్నట్లు అనేక పుకార్లు వస్తున్నాయి .

ఆ మధ్య శ్రీ లీల కూడా ఒక ఇంటర్వ్యూ లో తనకు మోక్షజ్ఞ బాగా నచ్చాడని అంటూ ఒక కామెంట్ కూడా చేసింది. ఇప్పడు బాలయ్య బాబు భార్య వసుంధర దేవి కూడా శ్రీ లీల తనకి బాగా నచ్చింది అని తన భార్య తనతో చెప్పినట్లు బాలయ్య బాబు చెప్పాడు. అంతే కాదు తను తన కోడలు గా వస్తే బాగుంటుందని చెపినట్లు బాలకృష్ణ చెప్పారు. భార్య అలా అడిగేసరికి ఆశ్చర్య పోయారని తర్వాత ఒక నవ్వు నవ్వి అలా ఉండిపోయారుట. మరి బాలయ్య బాబు భార్య ప్రేమ గా అడిగిన కోరికను ఏలా తీరుస్తాడో చూడాలి.

Leave a Comment