Jahnavi kapoor: తడిసిన అందాలతో శ్రీదేవి కూతురు రచ్చ రచ్చ.
దివంగత నటి Sridevi కూతురు Janhvi Kapoor తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో Internetను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ Bollywood బ్యూటి సొంతం.
ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు అన్నింటిలోనూ తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఎందుకంటే Janhvi Kapoor ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి.
అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఆమె లేటెస్ట్ లుక్. తడిసిన అందాలతో ఈ భామ social mediaలో రచ్చ రచ్చ చేస్తోంది. రెడ్ అవుట్ ఫిట్ లో హాట్ మిర్చీలా ఊరిస్తోంది.
Janhvi Kapoor తన అభిమానులకు Instagramలో వరుస చిత్రాలతో ట్రీట్ ఇచ్చింది. మోడర్న్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆమె అందాలు అందరినీ మంత్రముగ్దులను చేశాయి.
ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో Viral అవుతున్నాయి. Janhvi Kapoor అందాల వడ్డింపు ఓ రేంజ్ లో ఉంటుంది.
ఇది అందరికి తెలిసిన విషయమే. Social mediaను హీటెక్కించడంలో జాన్వీ రూటే సపరేటు . తన పరువాలను ఆన్ లైన్ మాధ్యమాలపై పరుస్తూ పిచ్చేకిస్తుంటుంది ఈ బ్యూటీ.
తన వయ్యారాల విందుతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్ లోనూ కత్తి లాంటి లుక్స్ తో కవ్వించింది జాన్వి.
Srideviకూతురిగా Film industryలోకి ప్రవేశించింది Janhvi Kapoor. స్టార్ కిడ్ అనే మార్క్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అలరిస్తోంది. ఈ బ్యూటీ మూవీస్ కంటే ఎక్కువగా web series, asvertisements, ప్రమోషన్స్ కోసమే తన సమయాన్ని స్పెండ్ చేస్తోంది.
అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తుంటాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు హాజరుకావడం , జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం తన అందాలు చూపిస్తూ Instagramలో కొన్ని ఫొటోస్ షేర్ చేయడం Janhvi Kapoor కు బాగా అలవాటు.
వీటితో జానన్వీ కపూర్ కు క్రేజ్ రావడమే కాదు కొన్నిసార్లు ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అయినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది బ్యూటీ.
ఇక తాజాగా Instagramలో పోస్ట్ చేసిన పిక్స్ లో హాట్ మిర్చీలా ఊరిస్తోంది ఈ బ్యూటీ. రెడ్ కలర్ టైట్ ఫిట్ గౌనులో మెంటలెక్కిస్తోంది. అమ్మడి కిరాక్ లుక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Celebrity stylist,Meagan Concessio జాన్వీని అద్భుతంగా స్టైల్ చేశాడు. ఈ Photo shootలో Janhvi Kapoor నీటిలో తడిసి, తడి జుట్టుతో అద్భుతమైన గ్లామ్ లుక్ లో అదరగొట్టింది.
Leather gownలో కెమెరాకు ఘాటుగా పోజులిచ్చింది. జాన్వీ అవుట్ ఫిట్ Party vibesను అందిస్తున్నాయి. ఆమె లుక్ new yearపార్టీకి కూడా గొప్ప inspiration ఇస్తోంది.
Janhvi Kapoor అవుట్ ఫిట్ డిజైన్ అంశాల విషయానికి వస్తే, ఫాక్స్ లెదర్ తో టర్టిల్ నెక్‌లైన్, ఫుల్-లెంగ్త్ స్లీవ్స్ మిడి లెన్త్ హెమ్‌లైన్, ఫిగర్-హగ్గింగ్ డీటైల్స్ తో వచ్చింది.
Janhvi Kapoor బాలీవుడ్ హీరో Rajkumar raoతో కలిసి mr and mrs mahi సినిమా చేస్తోంది. sharan sharma దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 19, 2024న Release కానుంది.
ఇకపోతే ఈ అమ్మడు Devara సినిమాతో Tollywood ఎంట్రీ ఇస్తోంది. jr ntr, koratala siva కాంబోలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ లో మరో బీ టౌన్ యాక్టర్ saif ali khan కీలక పాత్ర పోషించనున్నాడు.