BIGG BOSS 7 Telugu: పల్లవి ప్రశాంత్ కి హగ్ ఇస్తానని చెప్పిన శ్రీముఖి..

Srimukhi said that she will give a hug to Pallavi Prashant..

BIGG BOSS 7 Telugu: పల్లవి ప్రశాంత్ కి హగ్ ఇస్తానని చెప్పిన శ్రీముఖి.

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. హౌస్ లో నామినేషన్లు, ఎలిమినేషన్లు ఇలా చాలా అంతర్గత ఘర్షణల అనంతరం గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఇంకొక్కరోజులో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే.

ఇక ఓటింగ్ టైమ్ కూడా ముగిసింది, అంధువల్ల ఓటింగ్ క్లోస్ అయ్యింది. ఇక మిగిలిందల్లా బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరో అన్నవునకే చేయం మాత్రమే !

ఈ బిగ్ బాస్ సీజన్ లో ఒక ముగ్గురు పోటీ దారుల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ ల మధ్య టైటిల్ ఎవరు గెలవనున్నారు అన్నదహే పెద్ద ప్రశ్న!

ఇక ఈ సీజన్ చివరి అంఖానికి చేరుకోవడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ లు ఇస్తున్నారు.
ఆ ఫన్నీ టాస్క్ లలో భాగంగానే శనివారం విడుదల అయిన ప్రోమో లో ప్రముఖ యాంకర్, ఎక్స్ బిగ్ బాస్ హౌస్ మేట్ అయిన శ్రీ ముఖి వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ ఎపిసోడ్ లో భాగంగా శ్రీ ముఖి సూపర్ సింగర్ ప్రోగ్రాం మొదలవుతున్నట్టు, అందుకోసం బిగ్ బాస్ హౌస్ మేట్ లను ఆడిషన్ చేస్తానని చెప్పింది.

ఈ క్రమంలో శ్రీముఖి పల్లి ప్రశాంత్ ని , ఒడిపోతే హగ్ ఇస్తా, గెలిస్తే గట్టి హగ్ ఇస్తా.. కానీ ఎడవకు అని చెప్పింది, దానికి ప్రశాంత్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు.

Leave a Comment