Shriya Saran: బిడ్డకు తల్లైనా తగ్గని శ్రీయ.. అందాల ట్రీట్.

Sriya is a wonderful treat for a child.

Shriya Saran: బిడ్డకు తల్లైనా తగ్గని శ్రీయ.. అందాల ట్రీట్.

టాలీవుడ్ నటి శ్రీయ ఫ్యాషన్ ట్రెండ్స్‎ను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం రాజీ పడదు. నాలుగు పదుల వయసులోనూ శ్రియా లుక్స్ అందరిని ఫిదా చేస్తుంటాయి.

ఒక బిడ్డకు తల్లైనా తన అందాలతో ఇప్పటికీ అందరినీ ఆకర్షిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‎లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన కెరీర్లో ముందుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు ట్రెండీ ఫ్యాషన్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్‎లో వేడిని పుట్టిస్తుంది.

సినిమాల విషయం పక్కన పెడితే శ్రీయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తన ఫ్యామిలీ విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

అంతే కాదు ఈ మధ్యకాలంలో శ్రీయ తన లుక్ ను పూర్తిగా మార్చేసింది. శృతిమించిన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అద్భుతమైన ఫోటోషూట్ చిత్రాలను పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది . తాజాగా ఫ్లోరల్ డిజైన్స్ కలిగిన మోడ్రన్‌ డ్రెస్‌లో శ్రీయ హాట్ ఫోటో షూట్ చేసింది. క్లీవేజ్‌ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

పసుపుపచ్చని డ్రెస్‎లో మెరిసిపోతున్న ఫోటో షూట్ పిక్స్‎ను తాజాగా ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసి తన ఫాలోవర్స్‎ను ఇంప్రెస్ చేసింది శ్రీయ.

ఈ డ్రెస్‎లో తన అందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి సోయగాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

డీప్ నెక్‌లైన్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన లేటెస్టె మోడ్రన్ లెహెంగా సెట్‎లో భామ ఒంపులను స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్‎లో ఎంతో అందంగా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

ఈ అవుట్‎ఫిట్‎కు సరిపోయే విధంగా నటి తన చెబులకు అందమైన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ అలంకరించుకుంది. మ్యాచింగ్ ఉంగరాలు, బ్రాస్లెట్ ను యాక్సెసరీస్ గా ఎంచుకుంది.

శ్రీయ న్యూడ్ మేకప్ , స్మోకీ కళ్లతో తన రూపాన్ని మరింత ఆకర్షనీయంగా మార్చుకుంది. శ్రీయ తన కురులను లూజుగా వదులుకుని , కెమెరాకు అద్భుతమైన పోజులిచ్చింది. ఫ్యాన్స్ హృదయాలను దోచేసింది. ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్స్ కామెంట్స్ విభాగంలో నటి ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసిస్తున్నారు.

ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు అని పొగడ్తలతో ఇన్‎బాక్స్ నిపేస్తున్నారు. తన ఫ్యాషన్ ఎంపికలతో అద్భుతమైన ప్రదర్శనతో ఇంటర్నెట్‌ను అబ్బురపరచడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు అనేకసార్లు అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి, అందాలు చూపించి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది శ్రీయ.

Add a heading 2023 12 06T120128.860 Shriya Saran: బిడ్డకు తల్లైనా తగ్గని శ్రీయ.. అందాల ట్రీట్.

వృత్తిపరంగా, శ్రియ రీసెంట్ గా కాబ్జా, దృశ్యం, ఆర్ఆర్ఆర్ , వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2001లో తెలుగు చిత్రం ఇష్టంతో శ్రియ తొలిసారిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది . ఆమె ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం 2లో కనిపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ హిందీ చిత్రానన్ని కొరియన్ మేకర్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మొదటి సినిమా నుంచి ఇండస్ట్రీలో నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది శ్రీయ. అతికొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‎కి వచ్చేసింది.

2018లో రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ పెళ్లి చేసింది. పెళ్లితరువాత కొన్నాళ్లు స్క్రీన్ కి దూరంగా ఉంటూ వచ్చింది. ఓ బిడ్డకు తల్లైన తర్వాత మళ్లీ తెరముందుకు వచ్చింది.

శ్రీయ సినీ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తలదన్నే అందంతో , ఉత్సాహంతో అందరినీ మాయ చేస్తోంది. జీరో సైజ్‌ ఫిజిక్‌తో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లు చేస్తున్న ఈ బ్యూట సిల్వర్ స్క్రీన్‌పై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా హడవిడి చేస్తోంది.

తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది శ్రీయ. నేటితరం హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తూ కెమెరా ముందు తన క్రేజ్ ఏంటో చూపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీ ఆర్టిస్ట్ కావాలని ఇదిగో ఇలా అందాలతో ఇంటర్నెట్‎లో దాడి చేస్తోంది.

Leave a Comment