2022-03-14Sports Desk ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో బంగ్లాదేశం పెనుసంచలనం సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2022లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. View more
2022-02-04Sports Desk బర్మింగ్‌హామ్‌లో జరగనున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 క్రికెట్ పారంభ మ్యాచ్‌లో తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టుతో తలపడటానికి టీమిండియా మహిళా జట్టు సన్నద్ధమవుతోంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 మహిళా జట్లు పాల్గొంటున్నాయి. View more
2021-12-25Sports Desk భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు View more
2021-12-24Sports Desk భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆనందంగా, చిరస్మరణీయంగా చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy