TDP – జనసేన అభ్యర్ధుల లిస్టు విడుదల – మీకు ఇన్ని – మాకు ఇన్ని! ఆశ్చ్యరం గా ?

website 6tvnews template 2024 03 22T123151.240 TDP - జనసేన అభ్యర్ధుల లిస్టు విడుదల - మీకు ఇన్ని - మాకు ఇన్ని! ఆశ్చ్యరం గా ?

తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బీజేపీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది.

GJQFKH0aMAADnNw TDP - జనసేన అభ్యర్ధుల లిస్టు విడుదల - మీకు ఇన్ని - మాకు ఇన్ని! ఆశ్చ్యరం గా ?

త్వరలో రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో TDP – జనసేన మద్య సీట్లు సర్దు బాటు అయినట్లు రెండు పార్టీల నేతలు ప్రకటించారు. ఇప్పుడు వీరు ఇద్దరు కలిసి తమ తమ అభ్యర్ధులు ఎక్కడ నిలబడేది, అలాగే ఎవరు ఎన్ని స్దానలలో పోటీ చేసేది అన్ని వివరాలు తెలిపారు. ప్రధానం గా TDP పార్టీ నుండి 94 స్దానలకు అభ్యర్ధులను ఎంపిక చెయ్యగా, అదే జనసేన పార్టీ నుండి 24 మంది అభ్యర్దులను ఎంపిక చేసామని జనసేన అధినేత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు, అయితే పార్లమెంట్ స్దానాలు చూసినట్లయితే 3 పార్లమెంట్ స్దానాలు జనసేనకు కేటాయించామని TDP అధ్యక్షడు చంద్ర బాబు నాయుడు చెప్పారు. అయితే BJP తో చర్చిన అనంతరం TDP ఎన్ని స్దానాలకు ఎవరు అనేది ఒక స్పష్టత వస్తుందని చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. అభ్యర్ధుల జాబితా ఈ విధం గా ఉంది.

TDP - జనసేన అభ్యర్ధుల లిస్టు విడుదల - మీకు ఇన్ని - మాకు ఇన్ని! ఆశ్చ్యరం గా ?

టీడీపీ అభ్యర్థులు :

  • ఆముదాలవసల – కూన రవికుమార్,
  • ఇచ్చాపురం – బెందాళం అశోక్,
  • టెక్కలి – అచ్చెన్నాయుడు,
  • రాజాం – కొండ్రు మురళీమోహన్,
  • అరకు – సియూరి దొన్ను దొర,
  • కురుపాం – జగదీశ్వరి,
  • పార్వతీపురం – విజయ్ బొనెల,
  • సాలూరు – గుమ్మడి సంధ్యారాణి,
  • బొబ్బిలి – ఆర్‌.ఎస్.వి.కె.కె. రంగారావు (బేబీ నాయన),
  • గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్,
  • విజయనగరం – పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు,
  • నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు,
  • పాయకరావుపేట – వంగలపూడి అనిత,
  • విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు,
  • విశాఖ వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు (గణబాబు),
  • ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు,
  • పి గన్నవరం – సరిపెల్ల రాజేష్ కుమార్ (మహాసేన రాజేష్),
  • కొత్తపేట – బండారు సత్యానందరావు ,
  • మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు,
  • రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు,
  • జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (జ్యోతుల నెహ్రూ),
  • పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప ,
  • తుని – యనమల దివ్య ,
  • అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ,
  • ఆచంట – పితాని సత్యనారాయణ ,
  • పాలకొల్లు – నిమ్మల రామానాయుడు ,
  • ఉండి – మంతెన రామరాజు ,
  • తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ ,
  • చింతలపూడి – సొంగా రోషన్ కుమార్ ,
  • తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు ,
  • నూజివీడు – కొలుసు పార్థసారథి ,
  • ఏలూరు – బడేటి రాధాకృష్ణ ,
  • గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు ,
  • గుడివాడ – వెనిగండ్ల రాము,
  • పెడన – కాగిత కృష్ణ ప్రసాద్ ,
  • మచిలీపట్నం – కొల్లు రవీంద్ర ,
  • పామర్రు – వర్ల కుమార్ రాజా ,
  • విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు ,
  • విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్ రావు ,
  • జగ్గయ్య పేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ,
  • నందిగామ – తంగిరాల సౌమ్య ,
  • తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్ ,
  • మంగళగిరి – నారా లోకేష్ ,
  • పొన్నూరు – ధూళిపాళ్ల నరేందర్ కుమార్ ,
  • వేమూరు – నక్కా ఆనంద్ బాబు ,
  • బాపట్ల – వేగేశ్న నరేంద్ర కుమార్ ,
  • ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు ,
  • చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు ,
  • సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ ,
  • వినుకొండ – జీవీ ఆంజనేయులు ,
  • మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి ,
  • రేపల్లె – అనగాని సత్యప్రసాద్ ,
  • ఎర్రగొండపాలెం – గూడూరి ఎరిక్సన్ బాబు ,
  • పర్చూరు – ఏలూరి సాంబశివరావు ,
  • సంతనూతలపాడు – బీఎన్ విజయ్‌కుమార్ ,
  • అద్దంకి – గొట్టిపాటి రవికుమార్ ,
  • ఒంగోలు – దామచర్ల జనార్థనరావు ,
  • కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ,
  • కొండెపి – డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ,
  • కావలి – కావ్య కృష్ణారెడ్డి ,
  • నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ ,
  • నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,
  • గూడూరు – పాశం సునీల్ కుమార్ ,
  • సూళ్లూరుపేట – నెలవల విజయశ్రీ ,
  • ఉదయగిరి – కాకర్ల సురేష్ ,
  • కడప – రెడ్డప్పగారి మాధవి రెడ్డి ,
  • రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  • పులివెందుల – మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)
  • మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
  • ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
  • శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  • కర్నూలు – టీజీ భరత్
  • పాణ్యం – గౌరు చరితా రెడ్డి
  • నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్
  • బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి
  • డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
  • పత్తికొండ – కేఈ శ్యాంబాబు
  • కొడుమూరు – బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
  • ఉరవకొండ – పయ్యావుల కేశవ్
  • తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
  • శింగనమల – బండారు శ్రావణిశ్రీ
  • కళ్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు – పరిటాల సునీత
  • మడకశిర – ఎంఈ సునీల్ కుమార్
  • హిందూపురం – నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ – సవితమ్మ
  • తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
  • పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
  • నగరి – గాలి భాను ప్రకాష్
  • గంగాధర నెల్లూరు – డాక్టర్ వీఎం థామస్
  • చిత్తూరు – గురజాల జగన్‌మోహన్
  • పలమనేరు – ఎం. అమర్‌నాథ్ రెడ్డి
  • కుప్పం – నారా చంద్రబాబునాయుడు

జనసేన అభ్యర్థులు :

నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి – నాదెండ్ల మనోహర్
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

అభ్యర్దుల జాబితా విడుదలకు ముందు తన పార్టీ ముఖ్య నేతల తో చంద్ర బాబు ఎలక్షన్స్ లో పాటించే విధి విధానాలను వారితో చర్చించారు. రాజకీయ చర్చల అనంతరం TDP – జనసేన కూటమి అభ్యర్ధులు పేర్లను పరిశీలించి రెండు జాబితాల పై ఇరువురి నేతలు ఒక నిర్ణయానికి వచ్చి నట్లు ప్రకటించారు.

Leave a Comment