18 ఏళ్ళు దుబాయ్ లో జైలు శిక్ష అనంతరం తెలంగాణ పౌరులు విడుదల

website 6tvnews template 65 18 ఏళ్ళు దుబాయ్ లో జైలు శిక్ష అనంతరం తెలంగాణ పౌరులు విడుదల

Telangana citizen released after 18 years jailed : ట్టకేలకు దుబాయ్ లో జైలు శిక్ష అనుభవించిన 5 గురు తెలంగాణా పౌరులకు జైలు నుండి విడుదల చేసారు. ఓ హత్యా నేరం మీద వీరు 18 సంవత్సరాలు గా జైలు జీవితం గడుపుతున్నారు. నేపాల్ దేశానికి చెందినా వాచ్ మాన్ బహదూర్ సింగ్ హత్యా నేరం మీద వీరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది దుబాయ్ కోర్టు.

వాదనలు జరిగిన అనంతరం ఈ శిక్ష ను 10 నుండి 25 సంవత్సరాలకు పెంచింది. గత ప్రభుత్వం లో మంత్రి గా పనిచేసిన KTR స్వయంగా నేపాల్ వెళ్ళి మృతుని కుటుంబానికి 15 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి క్షమాబిక్ష పత్రం రాయించి ఇచ్చిన దుబాయ్ లో నిబందనలు వల్ల కోర్టు దానిని తిరస్కరించింది.

అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి ఉన్న అనారోగ్య కారణాలు వివరిస్తూ నిమ్డుతుల తరపున న్వాయవాదులు మరొక సారి ప్రయత్నించడం వల్ల వీరి వాదనలు విన్న దుబాయ్ కోర్టు 7 సంవత్సరాలకు ముందే వీరిని విడుదల చేసింది. వీరు తెలంగాణా కు చెందిన సిరిసిల్ల, రుద్రంగి,కోనరావు పేట మండల గ్రామాలకు చెందిన వారు. వీరు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత కుటుంబ సబ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అందరు బావోద్వేగం తో ఒకరికొకరు కలుసుకోవడం వల్ల సంతోషంగ కనిపించారు.

Leave a Comment