Telangana Inter Exams Schedule 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షలషెడ్యూల్.

Telangana Inter Exam Schedule.

Telangana Inter Exams Schedule 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షలషెడ్యూల్.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ(Telangana Government) ఇంటర్ పరిక్షాల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంటెర్మీడియట్ విద్యార్థులకు 2024 ఫిబ్రవరి 28వ తేదీ నుండి ప్రారంభం అవుతాయట.

అయితే ఫిబ్రవరి 28వ తేదీతో మొదలైన పరీక్షలు మార్చి 19వ తేదీ తో ముగుస్తాయి. అయితే మర్చి 18వ తేదీ నాటికి మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తవుతాయి. ఇవి థియరీకి సంబంధించిన పరీక్షల వివరాలు,

ఇక ప్రాక్టికల్ పరీక్షల(Practical Exams) విషయానికి వస్తే, ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి మొదలు పెట్టి 15వ తేదీ తో పూర్తిచేస్తారు.

అయితే ఈ ప్రాక్టీకల్ పరిక్షలను రెండవశనివారం ఆదివారం లలో కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. పైగా ఈ ప్రాక్టికల్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

అంతే కాదు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను ఫిబ్రవరి 16వతేదీన నిర్వహిస్తారు.

ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీన వెల్లడించింది. ఈ ప్రాక్టీకల్ పరీక్షహాలను ఉదయం 9 గంటలలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు

అదేవిధంగా రెండవ సెషన్ మధ్యాహ్నం 2గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇది జనరల్ ఇంకా ఒకేషనల్ విద్యార్థులకు ఒకే విధంగా ఒకే షెడ్యూల్ లో నిర్వహిస్తారు.

ఇక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షల టైం టేబుల్:

28-02-2024సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I
01-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-I
04-03-2024 మ్యాథమెటిక్స్ పేపర్‌-IA,
బాటనీ పేపర్‌-I,
పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I
06-03-2024మ్యాథమెటిక్స్ పేపర్‌-IB,
జువాలజీ పేపర్‌-I,
హిస్టరీ పేపర్‌-I
11-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-I,
ఎకనామిక్స్‌ పేపర్‌-I
13-03-2024కెమిస్ట్రీ పేపర్‌-I,
కామర్స్‌ పేపర్‌-I
15-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I,
బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I
18-03-2024మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I,
జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల పరీక్షల టైం టేబుల్ ఫిబ్రవరి 29 వ తేదీ నుండి మొదలవుతాయి:

29-02-2024సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II
02-03-2024ఇంగ్లీష్‌ పేపర్‌-II
05-03-2024మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II,
పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II
07-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIB,
జువాలజీ పేపర్‌-II,
హిస్టరీ పేపర్‌-II
12-03-2024ఫిజిక్స్‌ పేపర్‌-II,
ఎకనామిక్స్‌ పేపర్‌-II
14-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-II,
కామర్స్‌ పేపర్‌-II
16-03-2024పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II,
బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II
19-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II,
జియోగ్రఫీ పేపర్‌-II

Leave a Comment