తెలంగాణా అధికారిక వెబ్ సైట్ లో చరిత్ర పేజి ఇక కనపడదు – CM రేవెంత్ రెడ్డి

తెలంగాణా అధికారిక వెబ్ సైట్ లో చరిత్ర పేజి ఇక కనపడదు - CM రేవెంత్ రెడ్డి

Telangana Official Website No More History Page – CM Revent Reddy : తెలంగాణ కు సంబందించిన అధికారిక వెబ్ సైట్ లో ఇక మీదట తెలంగాణా చరిత్ర పేజి తొలగిస్తున్నట్లు CM రేవెంత్ రెడ్డి ప్రకటించారు. మరల ఒకసారి సరి చేసి అందులో ఉన్న ఇంఫోర్మేషన్ సరి చేసి గత సర్కార్ వదిలేసిన చరిత్ర తాలూకు మొత్తం వివరాలు జత చేసి మళ్ళి అప్ లోడ్ చేస్తామని ఆయన చెప్పారు.

గతం లో తెలంగాణ చరిత్ర పేజి లో అంతా తప్పుగా ఉందని అందుకని తొలగించాల్సి వచ్చిందని ఆయని ఆన్నారు.అయితే CM ఆదేశాల మేరకే ఆ పేజి ని తొలగించామని అధికారులు చెప్పారు. అంతే కాకుండా నెల రోజుల క్రితం CMO అలాగే I &PR కి సంబందించిన రెండు యూట్యూబ్ చానెల్స్ లో గత ప్రభుత్వం తాలూకు వందల కొద్ది వీడియోలను కుడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

తెలంగాణా చరిత్రను అసత్యాలను కలిపి తిరగరాయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణా వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవెంత్ సర్కార్ తెలంగాణా తల్లి విగ్రహం అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం కుడా మారుస్తామని గతం లోనే ప్రకటించడం జరిగింది.

దీనికి సంబందించి మొదట అడుగు వాహనాలకు TS కు బదులు TG గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం అని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు .

Leave a Comment