ఇక మీదట దక్షిణ భారతం లో తెలంగాణ రాష్ట్రం గేట్ వె అవుతుంది.

website 6tvnews template 2024 03 05T150240.697 ఇక మీదట దక్షిణ భారతం లో తెలంగాణ రాష్ట్రం గేట్ వె అవుతుంది.

Telangana state will be the gateway in South India for research center : రాబోయే ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన తెలంగాణా కి రావడం పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్బం గా మాట్లాడుతు అభివృద్ధి పనుల కోసం రెండవ రోజు కూడా తెలంగాణా లో ఉండడం చాల సంతోషం గా ఉందని ఆయన ఆన్నారు.

దక్షిణ భారత దేశం లోనే కాక మొట్ట మొదట గా దేశం లోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేట లో ఈరోజు ప్రారంభించారు. దీని వల్ల తెలంగాణా కు ఒక ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా భారత దేశం లో తెలంగాణా గేట్ వె గా మారుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి తోనే దేశాభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

అంతే కాకుండా దీనివల్ల దేశం లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లు వస్తాయని చెప్పారు. లాలు ప్రసాద్ యాదవ్ మోడీ కి కుటుంబమే లేదు అంటూ చేసిన వ్యాఖ్యల పై మోడీ మాట్లాడుతూ తనకు భారత్ లో ఉన్న 140 కోట్ల ఉన్న భారత ప్రజలు అంత తన కుటుంబమే అని అన్నారు.

అంతే కాకుండా సభలో ఉన్న వారి చేత ” మేమే మోడీ కుటుంబం ” అని చెప్పించి అందరిలో తన కుటుంబం చుసుకున్తున్నట్లు ఆయన చెప్పారు.

Leave a Comment