వాచ్ మెన్ గా ఉంటూ తెలంగాణా యువకుడు 3 గవర్నమెంట్ జాబ్స్ కి క్వాలిఫై

website 6tvnews template 2024 03 01T114703.110 వాచ్ మెన్ గా ఉంటూ తెలంగాణా యువకుడు 3 గవర్నమెంట్ జాబ్స్ కి క్వాలిఫై

Telangana youth qualified for 3 government jobs as a watchman : సాదించాలనే పట్టుదల తో పాటు కాస్త శ్రమిస్తే ఏదైనా సాధించ వచ్చని తెలంగాణా యువకుడు నిరూపించాడు. విశేషం ఏంటంటే నైట్ వాచ్ మెన్ గా ఉంటూ 3 గవర్నమెంట్ జాబ్స్ కి ఎంపిక అవడం అంటే మామూలు విషయం కాదు.

ఇతని పేరు ప్రవీణ్, మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పోన్కల్ గ్రామం. అక్కడే డిగ్రీ వరకు చదివి ఆ తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా యూనివెర్సిటి నుండి M.com,B.ed,M.ed కంప్లీట్ చేసాడు. విచిత్రం ఎంటంటే అదే యూనివర్సిటీ లో 5 సంవత్సరాలు గా నైట్ వాచ్ మాన్ చేస్తూ T.gt,P.gt,J.L గా అంటే చివరికి జూనియర్ లెక్చరర్ జాబ్ కి క్వాలిఫై అయ్యాడు.

ఇలా నైట్ వాచ్ మాన్ గా చేస్తూ 3 గవెర్నమెంట్ జాబ్ సాదించిన ఇతనిని అందరు ప్రసంసలు అందిస్తున్నారు.

Leave a Comment