CAA అప్లయ్ చేసుకునే వారికి శుభవార్త చెప్పిన కేంద్రం

caa kolkata protest ls CAA అప్లయ్ చేసుకునే వారికి శుభవార్త చెప్పిన కేంద్రం

పార్లమెంట్ ఎన్నికలు జరగక ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు దిశగా అడుగులు వేసింది. 2014 సంవత్సరం కు ముందు వచ్చిన ముస్లింలకు, ఇతర మతాలకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అంతే కాకుండా అప్లయ్ చేసుకునే వారి కోసం త్వరలోనే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబందించి వ్యవహారం అంతా ఆన్ లైన్ లో ఉంటుంది కనుక అప్లయ్ చేసుకునే వారి కోసం హోమ్ మంత్రిత్వ శాఖ ఓకే పోర్టల్ ను కుడా అందుబాటు లోకి తీసుకువచ్చింది.

అప్లయ్ చేసుకునే వారు వారి దగ్గర ప్రయాణానికి సంబందించి సరియైన పత్రాలు లేకుండా భారతదేశం లోకి ప్రవేశించిన సంవత్సరం విధిగా చెప్పాలి. అక్రమం గా భారతదేశం లోకి డిసెంబర్ 31, 2014 సంవత్సరం కు ముందు ఆయా దేశాలు అంటే పాకిస్దాన్, అఫ్ఘనిస్దాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు నుండి ముస్లిం లు, ఇతరులు వలసదారులు గా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడమే పౌరసత్వ సవరణ చట్ట ఉద్దేశం అని హోమ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబందించిన ఎటువంటి సమాచారం కావాలన్న అప్లయ్ చేసుకునే అభ్యర్ధులు టోల్ ఫ్రీ నెంబర్ ద్వార దేశం లో ఎక్కడనుండైనా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

అని భారత హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ సేవలు ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు వివరాలు ఇచ్చేవారు అందుబాటులో ఉంటారని ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31, 2014 ముందు భారత దేశం లోకి వచ్చిన అన్ని మతాల వాళ్ళు అంటే హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు,క్రైస్తవులు,బౌద్ధులు వీరు అందరు భారత పౌరసత్వం కోసం ఆన్ లైన్ లో ఈ వెబ్ సైట్ https:/indiancitizenshiponline.nic.in నుండి తమ అప్లికేషన్ లు పంపవచ్చు.

ఆ అప్లికేషన్ లో ఉన్న అన్ని వివరాలు ఏది వదిలేయకుండా అన్ని అడిగిన చోట తమ దృవీకరణ పత్రాలు కుడా అప్ లోడ్ చెయ్యాలి. మీరు నింపాల్సిన అప్లికేషన్ అసంపూర్తిగా ఉన్నచో అది తిరస్కరించబడుతుంది.అన్ని వివరాలు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి భారత దేశ పోరాసత్వం సంబందించిన సర్టిఫికేట్ జారీ చెయ్యబడుతుంది.

Leave a Comment