ప్రారంభం కానున్న IPL 2024 సీజన్ – కొత్త రూల్స్ ఇవే – ఇక బ్యాటర్స్ కి పండగే

WhatsApp Image 2024 03 21 at 3.23.05 PM ప్రారంభం కానున్న IPL 2024 సీజన్ - కొత్త రూల్స్ ఇవే - ఇక బ్యాటర్స్ కి పండగే

IPL అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. రేపటి నుండి ప్రారంభం కానున్న మెగా ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు చెప్పారు. ఇక ప్రారంభ మ్యాచ్ గా RCB టీమ్ డిఫెండింగ్ చాంపియన్ CSK ఆడబోతోంది. అయితే ఈ సారి IPL సీజన్ 17 లో రెండు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దీని వల్ల అంపైర్ లకు, బౌలర్ లకు బాగా రిలాక్స్ కావచ్చని అంటున్నారు.

సరికొత్త గా DRS బదులు SRS (స్మార్ట్ రీప్లే సిస్టం )

మాములుగా ఆడే మ్యాచ్ లో DRS అంటే డెసిషన్ రివ్యు సిస్టం లో లోపాలు సరిచేయ్యలనే ఉద్దేశ్యం తో కొత్తగా SRS ని అంటే స్మార్ట్ రీప్లే సిస్టం ను తీసుకొస్తున్నారు. దీని వల్ల ధర్డ్ అంపైర్ నిర్ణయం ఖచ్చితం గా నూటికి నూరు పాళ్ళు వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. దేనికోసం 8 – హాక్ – ఐ కెమెరాలను వినియోగిస్తున్నామని చెప్పారు. వీటి వల్ల మొత్తం ఫీల్డ్ లో అన్ని దృశ్యాలు మంచి క్వాలిటీ తో స్పష్టం గా కనిపించడం వల్ల దర్ద్ అంపైర్ తన నిర్ణయాన్ని చెప్పడం కుదురుతుంది. ఈ కెమెరాల వల్ల అన్ని వైపులా ఫీల్డర్స్ ఎక్కడ ఉన్నారు వారు కాచ్ పడితే అది కరక్ట్ కదా, అలాగే బౌండరీ లైన్ టచ్ అయ్యిందా లేదా ఇవే కక్క మనకు ఎం కావాలన్నా ఆ షాట్ వరకు అంటే మనకు ఎక్కడ ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ కెమెరాలో చెక్ చెయ్యచ్చు

మారిన బౌన్సర్ రూల్స్ :

లెక్క ప్రకారం బౌన్సర్ వేస్తే నో బాల్ గా ప్రకటిస్తారు. కాని ఈ సారి ఒకే ఓవర్ లో 2 బౌన్సర్లు వెయ్యచ్చు అని నిబందన తీసుకొచ్చారు. ఇంతకు ముందు 1 బౌన్సర్ వేసే అవకాశం ఉండేది. ఈ నిబంధన బౌలర్ కు అనుకూలం గా ఉంటుంది. ఇలా ఒకే ఓవర్ లో రెండు బౌన్సర్ లు వేస్తే బ్యాట్స్ మెన హిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి బాల్స్ లో ఎక్కువ రన్స్ రాబట్టు కోవడానికి బాట్స్ మెన్ ట్రై చేస్తాడు. ముఖ్యంగా ఉత్కంఠ మ్యాచ్ఆడే టప్పుడు ఈ బాల్స్ బౌలర్ లకు ప్రయోజనం గ ఉంటుంది.

Leave a Comment