Upcoming Movies at the end of this year: 2023 లో చివరి సినిమాలివే.

The last movie in 2023.

Upcoming Movies at the end of this year: 2023 లో చివరి సినిమాలివే.

దేశవ్యాప్తంగా సలార్ రికార్డులు సృష్టిస్తుంది, ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రి మోత్తం సలార్ సంబరాల్లో మునిగిపోయింది.

టాలీవుడ్ లో ఇదే ఈ ఏడాది చివరి సినిమా అనుకుంటే పొరపాటే,2023 కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవేంటంటే.

బబుల్ గమ్ :

ప్రసిద్ద యాంకర్ సుమా కనకాల కొడుకు, రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా బబుల్ గమ్.

దీనికి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రానికి PEOPLE MEDIA FACTORY బ్యాక్ అప్ చేస్తుంది.


శ్రీ చరణ్ కనకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.డిసెంబర్ 29 న ఈ చిత్రం థియేటర్ లలోకి రానుంది.

డెవిల్ :

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా DEVIL.ఈ సినిమాలో సంయుక్తమినన్ హీరోయిన్ గా నటిస్తుంది.

పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అయిన ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహించి నిర్మించాడు.
ఈ నెల ఆఖరున డిసెంబర్ 29 న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

Leave a Comment