Hitler Trailer: విజయ్ ఆంటోని హిట్లర్ ట్రైలర్ వచ్చేసింది.

Add a heading 2023 12 27T132743.369 Hitler Trailer: విజయ్ ఆంటోని హిట్లర్ ట్రైలర్ వచ్చేసింది.

Hitler Trailer: విజయ్ ఆంటోని హిట్లర్ ట్రైలర్ వచ్చేసింది.

విజయ్ ఆంటోని నటించిన హిట్లర్ సినిమా టీజర్ ని మంగళవారం రోజున చిత్రబృందం విడుదల చేసింది.
యాక్షన్ ప్యాకేడ్ గా ఉన్న ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.

విజయ్ ఆంటోని, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ధన దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల విడుదలైన ఈ టీజర్ మొత్తం ప్రధానంగా విజయ్ ఆంటోని మరియు గౌతమ్ మీనన్ ల వెనకాలే నడుస్తుంది.

ఇటీవల చిత్ర బృందం ఈ సినిమా గురించి ఒక్క లైన్ లో చెప్పిన మాట “సాధారణ మనిషి తిరుగుబాటు, నియంతృత్వానికి పలికే ముగింపు” అని, టీజర్ ఆ మాటకి ప్రయాణం పోసింది.

హిట్లర్ :

హిట్లర్ టీజర్ లో రాజకీయ కుతంత్రాల కారణంగా సామన్యులకు జరిగే అన్యాయం కనిపిస్తుంది.
గౌతమ్ మీనన్ నేరస్థులని పట్టుకునే పనిలో ఉంటే, విజయ్ ఆంటోని న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు.

ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చరణ్ రాజ్ , రెడిన్ కింగ్ల్సీ, వివేక్ ప్రసన్న, అడుకులం నరేన్, మరియు దర్శకుడు తమిజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. టీజర్ విడుదల అయింది కానీ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

HITLER CAST & CREW:

DirectorDhana
StoryDhana
CinematographyI Naveen Kumar
MusicVivek-Mervin
Producer T D Rajha, D R Sanjay Kumar
Production Chendur Film International
BudgetTBA
Box OfficeTBA
OTT PlatformTBA
OTT Release DateTBA
Lyrics Krithika Nelson, Dhana , Karthik K U, Prakash Francis
Art DirectionUdhayakumar
Stunt Choreography Murali G
Dance Choreography Brindha Master,
Leelavathi Others ADFX STUDIO,
Sathishkumar

Leave a Comment