హైదరాబాద్ వాసులకు మాత్రమే ఈ అతి తక్కువకే క్యాబ్ సేవలు

NL taxis1 4col హైదరాబాద్ వాసులకు మాత్రమే ఈ అతి తక్కువకే క్యాబ్ సేవలు

మనం కాలు బయట పెడితే చాలు క్యాబ్ లేనిదే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అంతలా మనకి అలవాటు అయ్యాయి. బస్సు అయితే ఎక్కే అవకాశం లేదు. పోనీ మెట్రో లో వెళ్దాం అంటే దానికి చాల హైరానా పడాలి.

అన్నింటికీ సదుపాయం గా ఉండే ఈ క్యాబ్ నే ఆదరిస్తున్నారు అందరు. కాని ఈ క్యాబ్ లను బేరమాడడానికి లేదు. మనం ఎక్కిన స్ధలం నుండి గమ్య స్దానం చేరే వరకు ఎంత అయితే అంతా మనం డబ్బు కట్టాల్సిందే.

ఇవన్ని దృష్టి లో ఉంచుకుని ఒక సరికొత్త క్యాబ్ సర్వీస్ నగరం లో అడుగుపెట్టింది అదే ” మనయాత్రి ” ఇందులో ప్రయాణికులతో పాటు క్యాబ్ డ్రైవర్స్ కూడా ఆర్ధికం గా ఉపయోగపడే విధం గ ఈ యాప్ ని అందరికి అందుబాటు లోకు తీసుకువచ్చారు. ఆ యాప్ పేరు ” మనయాత్రి ” హైదరాబాద్ లో ఫస్ట్ టైం జీతో కమీషన్ బెసేస్ మీద మనయాత్రి ని టి హబ్ లో ప్రారంభించారు.

ఇది బెంగళూరు లో కూడా ఉంది దాని పేరు “నమ్మయాత్ర” ఇది బెంగళూరు లో ప్రారంభం అయ్యి మంచి సక్సెస్ అందుకోవడం తో దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో మన హైదరాబాద్ లో కూడా ఈ క్యాబ్ సర్వీస్ ని ప్రారంభించారు.

Leave a Comment