Public holidays in Telangana in 2024: 2024 లో తెలంగాణలో ఇవే పబ్లిక్ హాలిడేలు.

Add a heading 2023 12 13T170609.149 Public holidays in Telangana in 2024: 2024 లో తెలంగాణలో ఇవే పబ్లిక్ హాలిడేలు.

public holidays in Telangana in 2024: అటెన్షన్ ప్లీజ్..2024 లో తెలంగాణలో ఇవే పబ్లిక్ హాలిడేలు.

తెలంగాణా లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత అన్నీ డిపార్ట్మెంట్ లలో పనులన్నీ చకచెకా ముందుకు పోతున్నాయి. తెలంగాణా రాష్ట్రములో

వచ్చే ఏడాది (2024)లో ప్రభుత్వ సెలవు దినాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి ప్రకటించారు. సాదారణ దినాలతో పాటు ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ జీవోలు విడుదల చేశారు.

జనవరి 1న సెలవుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి నెలలో రెండో శనివారం(10.02.2024)పనిచేయాల్సి
ఉంటుందని తెలిపారు. సెలవుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….

సాధారణ సెలవులను:

పర్వదినాల వివరాలు..తేదీలతో సహ ప్రకటించింది తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం.

  • 14.01.2024 (ఆదివారం ) భోగి
  • 15.01.2024 (సోమవారం ) సంక్రాంతి
  • 26.01.2024 (శుక్రవారం ) గణతంత్ర దినోత్సవం
  • 08.03.2024 (శుక్రవారం ) మహాశివరాత్రి
  • 25.03.2024 (సోమవారం ) హోళీ
  • 29.03.2024 (శుక్రవారం ) గుడ్ ఫ్రైడే
  • 05.04.2024 (శుక్రవారం ) బాబూ జగ్జీవన్​రామ్ జయంతి
  • 9.04.2024 (మంగళవారం ) ఉగాది
  • 11.04.2024 (గురువారం ) ఈద్ ఉల్ ఫితర్(రంజాన్)
  • 12.04.2024 (శుక్రవారం ) రంజాన్ మరుసటి రోజు
  • 14.04.2024 (ఆదివారం ) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
  • 17.04.2024 (బుధవారం ) శ్రీరామనవమి
  • 17.06.2024 (సోమవారం ) ఈద్ ఉల్ అజా
  • 17.07.2024 (బుధవారం ) మొహర్రం
  • 29.07.2024 (సోమవారం ) భోనాలు
  • 15.08.2024 (గురువారం ) స్వాతంత్య్ర దినోత్సవం
  • 26.08.2024 (సోమవారం ) శ్రీకృష్ణ జన్మాష్టమి
  • 07.09.2024 (శనివారం) వినాయక చవితి
  • 16.09.2024 (సోమవారం ) ఈద్ మిలాదున్ నబీ
  • 02.10.2024 (బుధవారం ) గాంధీ జయంతి
  • 12.10.2024 (రెండో శనివారం) విజయదశమి
  • 13.10.2024 (ఆదివారం ) విజయదశమి
  • 31.10.2024 (గురువారం ) దీపావళి
  • 15.11.2024 (శుక్రవారం ) కార్తిక పౌర్ణమి
  • 25.12.2024 (బుధవారం ) క్రిస్మస్
  • 26.12.2024 (గురువారం ) క్రిస్మస్
  • 23.05.2024 (గురువారం) బుద్ధ పూర్ణిమ
  • 25.06.2024 (మంగళ వారం) ఈద్ ఈ ఘదీర్
  • 07.07.2024 (ఆదివారం) రథ యాత్ర
  • 16.07.2024 (మంగళ వారం) 9వ మొహర్రం
  • 15.08.2024 (గురువారం) పార్శీ కొత్త సంవత్సరం
  • 16.08.2024 (శుక్రవారం) వరలక్ష్మి వ్రతం
  • 19.08.2024 (సోమవారం) శ్రావణ పూర్ణిమ
  • 26.08.2024 (సోమవారం) రాఖీ పూర్ణిమ
  • 10.10.2024 (గురువారం)అర్బయీన్
  • 11.10.2024 (శుక్రవారం)దుర్గాష్టమి
  • 15.10.2024 (మంగళవారం)మహర్నవమి
  • 30.10.2024 (బుధవారం)యాజ్ దహుమ్ షరీఫ్
  • 16.11.2024 (శనివారం) నరక చతుర్థశి
  • 24.12.2024(మంగళ వారం)(మహమ్మద్ మొహిది

Leave a Comment