వారు చెప్పింది నిజమే, వారే హీరో ధనుష్ తల్లి తండ్రులు – కోర్టు సంచనల తీర్పు

WhatsApp Image 2024 03 14 at 4.31.36 PM వారు చెప్పింది నిజమే, వారే హీరో ధనుష్ తల్లి తండ్రులు - కోర్టు సంచనల తీర్పు

గత కొంత కాలం గా ఒక వృద్ధ జంట హీరో ధనుష్ గురుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. వారు చెప్తున్నది హీరో ధనుష్ మా కొడుకు అని చెప్తుండగా వారు నా తల్లి తండ్రులు కాదని ధనుష్ వాదిస్తున్నాడు. ఇలా 9 సంవత్సరాల నుండి కేసు కోర్టు లో నలుగు తోంది.

తండ్రి పేరు కదిరేశన్, తల్లి పేరు మీనాక్షి వీరు చెప్పడం ఏంటంటే హీరో ధనుష్ చిన్నప్పటి నుండి సినిమాలు అంటే బాగా పిచ్చి అని ఆ సినిమాల మీద ఆసక్తి తోనే చిన్న తనం లోనే ఇంటి నుండి పారిపోయాడని వీరి వాదన. చాల కాలం గా వెతుకుతుంటే ఇప్పటికి కనిపించాడని మా దగ్గర ఉన్న ఫోటో లో ఉన్న వ్యక్తి కి దగ్గర పోలికలు ఉన్నాయని వారు కోర్టు ఎప్పటి నుండో వాదోప వాదాలు చేస్తూనే ఉన్నారు.

అయితే హీరో ధనుష్ చెప్పడం వాళ్ళు నా తల్లి తండ్రులు కారని కేవలం డబ్బు కోసం అబద్ధ చెప్తున్నారని కోర్టు లో చెప్పాడు. అసలు నా తండ్రి పేరు కస్తూరి రాజా అని తల్లి పేరు విజయలక్ష్మి అని తన వద్ద ఉన్న అదరాలు బయట పెట్టాడు.

ఈరోజు తాజాగా విచారించిన కోర్టు కూడా కదిరేశన్,మీనాక్షి వీళ్ళు ఇద్దరు హీరో ధనుష్ అసలు తల్లి తండ్రులు కారని వారు చూపిస్తున్న ఆధారాలు సరియైనవి కావని, ఇంకా వారు చెప్పినట్లు హీరో ధనుష్ శరీరం మీద ఎక్కడ పుట్టు మచ్చలు లేవని, హీరో ధనుష్ తో ఏకీభవిస్తూ ఆ వృద్ధ దంపతులు వయస్సు రీత్యా వారిని కేవలం మందలించి వదిలేస్తున్నామని కోర్టు సంచనల తీర్పు ఇచ్చింది.

Leave a Comment