ఈ సారి గెలిచి విశాఖ నుండే ప్రమాణ స్వీకారం తర్వాత పాలన ఉంటుంది.

website 6tvnews template 2024 03 05T152606.204 ఈ సారి గెలిచి విశాఖ నుండే ప్రమాణ స్వీకారం తర్వాత పాలన ఉంటుంది.

This time he will win and rule after taking oath from Visakha : విశాఖ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అనంతరం విజన్ విశాఖ సదస్సు లో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సమయం లో ఆయన మాట్లాడుతూ ఈ సారి కూడా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని అన్నారు.

అంతే కాదు ఈ సారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖ నుండి చేస్తా అని మీరు అందరు మెచ్చే విధంగ విశాఖ నుండే తన పాలన ఉంటుందని ఆయన చెప్పారు.

అంతే కాదు తాము అమరావతి ని రాజధానిగా ఉండేందుకు వ్యతిరేకం కాదని ఇప్పటికే అమరావతి శాసన రాజధాని గా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ లాంటి నగరాన్ని మనం కోల్పోయామని తిరిగి అలాంటి నగరాన్ని రాజధానిగా ఒక్క విశాఖ కే ఉందని అందుకే తాము విశాఖ పట్నం కు రాజధాని హోదా కల్పించాలని అనుకున్నామని ఆయన అన్నారు.

Leave a Comment