Rithu Chowdary React on Morphed video: మార్ఫింగ్ వీడియొలతో రీతూ చౌదరికి బెదిరింపులు.
REETHU CHOWDARI సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంతుంది. ఈమె ఒక ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను కొంతమంది వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో చెప్పింది.
JABARDASTH :
ABARDASTH ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు, కొత్త కొత్త ఫేస్ లను పరిచయం చేస్తూ JABARDASTH COMEDY SHOW కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది.
అలా JABARDASTH ద్వారా ఫేమస్ అయిన వాళ్ళలో REETHU CHOWDARI కూడా ఒకరు.
JABARDASTH లో కమిడియన్ గా అందరినీ నవ్వించిన REETHU CHOWDARI, పలు బుల్లితెర సీరియల్స్ లో నటించింది.
ఇటీవల తన ఇంటి నిర్మాణంలో ఒకడు ఆమెని ఇబ్బంది పెట్టడాని, సోషల్ మీడియాలో ఆమె ఫోటోస్ మార్ఫింగ్ చేస్తూ ఆమెని కొంతమంది టాగ్ చేశారని, దీనివల్ల ఆమె మానసికంగా ఎంతో దెబ్బతిన్నదని చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ & ఫ్రెండ్స్ సపోర్ట్ :
REETHU CHOWDARI తండ్రి ఇటీవలే చనిపోయారు, ఆ బాద నుంచి కోలుకుంటూనే, ఒక మంచి ఇల్లు తన సొంతంగా కట్టుకుంది, ఆ సమయంలో తన ఇల్లు డిజైన్ చేసిన ఇంటీరియర్ డిజైనర్ వల్ల ఆమె ఎంతో ఇబ్బంది పడింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకి తెలియకుండానే ఆమె వీడియోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఆమెని టాగ్ చేసేంతవరకు ఆమె వీడియోలు అలా చేశారన్న విషయం ఆమెకే తెలీదు.
ఇలా రీతూ వీడియొలు మార్ఫింగ్ చేశారని చూశాక వెంటనే పోలిస్ కంప్లయింట్ ఇచ్చింది. ఈ వీడియొల వల్ల ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.
ఆ సమయంలో తన కుటుంబసభ్యులు, VISHNU PRIYA, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ గా నిలబడ్డారని ఆమె చెప్పుకొచ్చింది.