TS-b PASS Record: TS-b PASS రికార్డు మూడేళ్ళలో లక్షకి పైగా అనుమతులు.

TS-b PASS record over one lakh clearances in three years.

TS-bPASS Record: ULBల లో మొదటి స్థానం GHMC దే – GHMC Occupied First Place In ULB
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ మరియు సెల్ఫ్-సర్టిఫికేషన్ సిస్టమ్ గడిచిన మూడు సంవత్సరాలలో

అర్బన్ లోకల్ బోడీస్ Urban Local Bodies అధీనంలో పెరిగిన నిర్మాణ అనుమతులను ఇది నమోదు చేస్తుంది. అయితే 2020 సంవతసరం నవంబర్ నెల నుండి,

2023 వ సంవత్సరం డిసెంబర్ నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ULBలలో TS-bPASS ఆమోదం పొందిన నిర్మాణాల సంఖ్య లక్షకు పైగా దాటిపోయిందని సదరు డేటా ద్వారా తెలుస్తోంది.

TS bpass TS-b PASS Record: TS-b PASS రికార్డు మూడేళ్ళలో లక్షకి పైగా అనుమతులు.

ULBల అన్నిటిలోకి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఉన్న ULBలు అత్యధికంగా అనుమతులు మంజూరు చేశాయి. 32,361 అనుమతులతో టాప్ ప్లేస్లో నిలిచాయి. ఇది జీహెచ్ ఎంసీ లో పురోగతిని సూచిస్తోంది.

ULB లో ఎక్కడెక్కడ ఎన్ని అనుమతులు – Permissions In ULB From Different Places

గ్రేటర్ హైదరాబాద్ తరువాత గ్రేటర్ వరంగల్ ఆ స్థానంలో నిలిచింది. GWMC గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం మీద 9,294 అనుమతులను పొందింది.

ఈ రెండిటి తరవాత మరికొన్ని యుఎల్‌బిలు ఉన్నాయి. బడంగ్‌పేట(Badangpet) లో 8,575 ఆమోదాలు, తుర్కయంజల్(Turkayamjal) 5,015 ఆమోదాలు,

బోడుప్పల్(Boduppal) 5001 ఆమోదాలు, పీర్జాదిగూడ(Peerjadiguda) లో 3,028 ఆమోదాలు , మహబూబ్‌నగర్(Mehaboobnagar) లో 3,969 ఆమోదాలు, కరీంనగర్ లో 3,417 ఆమోదాలు పొంది ఉన్నట్టు తెలుస్తోంది.

అనుమతులు ఎలా వస్తాయంటే – How The Permissions Will Be Given

TS-bPASS అనేది 75 చదరపు మీటర్ల వరకు ప్లాట్‌ల ను దుర్ష్టిలో పెట్టుకుని రూపొందించారు, దీనిని నాలుగు-దశల విధానంలో నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్, దరఖాస్తు,

స్వీయ-ధృవీకరణ, రుసుము చెల్లింపు అలాగే డౌన్‌లోడ్ అనుమతి వంటి ప్రక్రియలు ఇందులో ఉంటాయి. ఇది 75-600 చదరపు మీటర్ల నుండి అలాగే

10 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలకు వెంటనే పర్మిషన్లు ఇస్తుంది. అంతే కాకుండా ఈ విధానంలో, 10 మీటర్ల వరకు భవనం ఎత్తుతో 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణాలకు సింగిల్ విండో అనుమతులు ఇస్తారు.

Leave a Comment