TSPSC: తెలంగాణా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ – గ్రూప్ – 1 లో 563 పోస్టుల భర్తీ కి గ్రీన్ సిగ్నల్

tspsc groupii 1672382662 TSPSC: తెలంగాణా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ - గ్రూప్ - 1 లో 563 పోస్టుల భర్తీ కి గ్రీన్ సిగ్నల్

తెలంగాణా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన గ్రూప్ -1 నోటేఫికేషన్ విడుదల అయ్యింది. దీని ద్వారా 563 పోస్టులు భర్తీ చేస్తారని TSPSC ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే తెలంగాణా పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసామని చెప్పింది. గత ప్రభుత్వం లో వచ్చిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కొద్ది కాలం లోనే కొత్త నోటిఫికేషన్ ను జారి అయ్యింది.

ఇందులో మొత్తం 563 పోస్టులకు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 వ తేది నుండి అప్లికేషన్స్ స్వీకరిస్తామని చెప్పింది. దీనికి మార్చ్ 14 వ తేది ఆఖరు రోజు అని చెప్పింది. దీనికి ఏజ్ లిమిట్ 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలకు పెంచామని కమీషన్ ఒక ప్రకటన జారి చేసింది.

గ్రూప్ -1 నోటిఫికేషన్ వివరాలు ఈ క్రింది విధం గా ఉంటాయి:

గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల అయిన తేది – ఫ్రిబ్రవరి 19, 2024.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయిన తేది – ఫ్రిబ్రవరి 23, 2024.

అప్లికేషన్ స్వీకరణ కు ఆఖరు తేది – ఫ్రిబ్రవరి 03, 2024.

అప్లికేషన్ సవరణలకు అవకాశం ఉన్న తేది – ఫ్రిబ్రవరి 23, 2024.

హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే 7 రోజుల ముందు నుండి అందుబాటు లో వస్తుంది

ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం – మే కాని జూన్, 2024

మెయిన్ పరీక్షలు జరిగే అవకాశం – సెప్టెంబర్ కాని అక్టోబర్ 2024.

మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్http://www.tspsc.gov.in నుండి తెలుసుకోవచ్చు

దరఖాస్తు ప్రాసెస్ రుసుము ను 200 రూ II లు గా ఉంటుంది. పరీక్ష ఫీజ్ ను 120 రూ II లు గా నిర్ణయించారు. నిరుద్యోగుల కోసం ఏ ఫీజ్ ను మినహాయిన్చినట్లు చెప్పారు. 33 జిల్లా కేంద్రాలలో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇక మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ లోనే నిర్వహిస్తారని చెప్ప్పారు.గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దు చేసి వెంటనే మళ్ళి న్యూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మొత్తం 503 పోస్టులు భర్తీ చేసేందుకు ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇదివరలో అక్తోబెర్ 2022 నవెంబర్ 16 ణ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది.

ఆ తర్వాత లీకేజ్ వ్యవహారం బయటకి రావడం తో కమీషన్ పరీక్షను కాన్సిల్ చేసింది. ఆ తరవాత మరొక సారి ఎగ్జాం ను నిర్వహించింది. జూన్ 11, 2023 లో రెండో సారి ఎగ్జాం పెట్టారు. అప్పుడు నిర్వహించిన ప్రిలీమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ఈ ప్రిలీమ్స్ పరిక్షకు హాజరు అయ్యారు. అయితే అప్పుడు నిర్వహించిన పరీక్షలో లోపాలు ఉన్నట్లు అభ్యర్దులు కోర్టు కు వెళ్ళడం జరిగింది. పిటీషనర్ తరపున హై కోర్టును అభ్యర్దులు ఆశ్రయించడం తో హై కోర్టు న్యాయ స్దానం పరిక్షను రద్దు చేసి మళ్ళి ఫ్రెష్ గా నిర్వహించాలని కోరడం తో కోర్టు కూడా మరో సారి నిర్వహించలని హై కోర్టు కోరింది.

UPSC TSPSC: తెలంగాణా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ - గ్రూప్ - 1 లో 563 పోస్టుల భర్తీ కి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా… సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో…. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసింది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణా పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ ను పూర్తి గా ప్రక్షాళన చేస్తామని చెప్పినట్లు గానే ఇప్పుడు తెలంగాణా పబిక్ సర్వీసెస్ కమీషన్ కి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ విధంగా గ్రూప్ – 1 పరీక్ష నిర్వహణ పై ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన అప్పీలు పిటీషన్ వెనక్కు తీసుకోవడానికి అనుమతి కోరుతూ ఒక పిటీషన్ వేసింది. జాప్యం జరగడం లేదా కోర్టు తీర్పు ఆలస్యం అవ్వడం ఇవన్ని దృష్టి లో ఉంచుకుని పిటీషన్ వెనక్కు తీసుకుంటున్నామని తెలిపింది. సుప్రీం కోర్టులో అప్పీలును వెనక్కి తీసుకోవడం ద్వార పాత గ్రూప్ – 1 నోటిఫికేషన్ మొత్తం రద్దు అయింది.

Leave a Comment