Kajol:ఈ వయసులోనూ తగ్గని అందం.
సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ దక్కాలంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ కూడా తప్పనిసరి. అందులోనూ Bollywood లో హీరోయిన్ అవ్వాలి అంటే అదృష్టం ఉండాల్సిందే. రంగు,హైటు,అందం,యాక్టింగ్ తెలిసినప్పటికీ ఎంతోమంది అమ్మాయిలు లక్కు లేక
హీరోయిన్లు కాలేకపోయారు. కానీ ఒకప్పటి Bollywood స్టార్ హీరోయిన్ kajol విషయంలో మాత్రం అలా కాదు.
తెల్లగా,స్లిమ్‌గా ఉండదు.. అయినప్పటికీ సూపర్ స్టార్ అయ్యింది.
ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా వల్గర్ రోల్స్ చేయలేదు కాజోల్. తెలుగులో సినిమా చేయకపోయినా .. ఆమె సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యింది.
బ్లాక్ బ్యూటీ అయినప్పటికీ తన సహజ సిద్ధమైన నటనతో హిందీలో ఓ ఊపు ఊపింది. చెప్పాలంటే 90 లలో బాలీవుడ్‌ను శాసించింది kajol.
ఒకప్పుడు సినిమాల్లోనే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన మార్క్ క్రియేట్ చేస్తోంది కాజోల్. పెళ్లీడు కూతురు ఉన్నా ఇంకా యంగ్ హీరోయిన్ లా ఖతర్నాక్ లుక్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటుంది.
సీరియల్ నటి నుంచి సినీ సెలబ్రిటీ వరకు ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఫిల్మ్ మేకర్స్ ని ఆకర్షించడంతో పాటు తమ ఫాలోవర్స్ ని ఖుషి చేసేందుకు ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. Kajol కూడా తక్కువేమీ కాదు.
గత కొంతకాలంగా ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ లో సినీ నిర్మాత anand pandit 60వ పుట్టినరోజు పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి .sharukh khan , kajol , amitab bachhan, salman khan, amisha patel, hrithik roshan వంటి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు.
ఈ పార్టీలో తారలు అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి అదరగొట్టారు. ఈ పార్టీలో మాత్రం కాజోల్ ఓ తారలా మెరిసిపోయింది. మిరుమిట్లు గొలిపే చీరలో ఈవెంట్‌కే కొత్త అందాన్ని అద్దింది. లేత నీలం రంగులో వచ్చిన ఆకర్షణీయమైన చీరలో ఎంతో హాట్ గా కనిపించింది. చీరకు మ్యాచింగ్ గా .
డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ లుక్ తో కెమెరా ముందు స్టన్నింగ్ ఫోజులిచ్చి ఇంటర్నెట్లో మంటలు రేపుతుంది.
Kajol 1992లో Bekhudi సినిమాతో Bollywood లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కాజ
కాజోల్ యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఆ తర్వాత 1993లో sharukh khan తో కలసి Bazeegar సినిమాలో నటించింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది కాజోల్. కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి మూవీస్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. Kajol తెలుగులో నటించకపోయినా.
తన సినిమాలతో ఇక్కడ బాగానే పాపులర్ అయ్యింది.ఈ బ్యూటీ బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించింది కాజోల్. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే జోరుని చూపిస్తోంది కాజోల్. సినిమాలతో పాటు ఓటీడీలోనూ అదరగొడుతుంది.